అరుణ్ విల్లా.టైమ్ ఉదయం :8:00.అరుణ్ స్నానం చేసే రెడీ అయ్యి అదం ముందు తన తల దువ్వుకుంటా ఉన్నాడు.ఇంతలో సంధ్యా గారు ( అరుణ్ అమ్మ) అరుణ్ కి కాఫీ తీసుకుని వచ్చింది." ఎక్కడికి రా ప్రియా వాళ్ళ ఇంటికేనా" అని అడిగింది.వాళ్ళ అమ్మ చేతిలో నుంచి కాఫీ తీసుకుంటూ" ఎస్ మా కరెక్ట్ గా గెస్ చేశావు, ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను బ్రేక్ ఫాస్ట్ ప్రియా వాలా ఇంట్లో చేస్తాను నాకోసం బ్రేక్ ఫాస్ట్ చేయొద్దు" అని చెప్పాడు." ఈరోజు మార్నింగ్ మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది జగదీష్ అన్నయ్యగారు పొద్దున్నే ఫోన్ చేసి ఏదో ఫంక్షన్ ఉంది డెఫినెట్ గా రావాలి అని చెప్పారు " అని చెప్పింది. " అవును మామ్ అంకుల్ వాళ్ళ సిస్టర్ వస్తున్నారు అంట సో చిన్న వెల్కమ్ పార్టీగా పెడుతున్నారు , ప్రియా పొద్దున్నే ఫోన్ చేసి నన్ను వన్