ప్రణయ గీతిక - 22

  • 780
  • 306

లవ్లీ ఆఫీస్  నుండి వడివడిగా బయటికి వచ్చి కొద్ది దూరం వెళ్లేసరికి ఒక కారు వచ్చి ఆగడంతో అందులో ఎక్కిసరికి కారు వేగంగా వెళ్లి ఓ అందమైన గెస్ట్ హౌస్ ముందు ఆగింది.  అక్కడ బయట వాచ్మెన్ ఎవరు కూడా లేకపోవడంతో లవ్లీతోపాటు శ్రీహరి కూడా దిగి లోపలికి వెళ్ళాడు.  శ్రీ! ఏంటి పనిచేసే టైంలో రమ్మని మెసేజ్ పెట్టావ్ ? అంది బ్యాగ్ పక్కన పెడుతూ లవ్లీ. ఏం చేయాలి నాకు మూడు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు .మూడు వచ్చింది పిలిచాను అంటూ ఆమె వెనక నుండి నడుము చుట్టూ చేతులు బిగించాడు శ్రీహరి. హలో!  అక్కడ ఆఫీస్ లో ఉన్నది మీ అక్క కాళీమాత. ఈ విషయం పొరపాటున ఆమెకి తెలిస్తే నన్ను పీస్ పీస్ చేసి పడేస్తుంది. ఏదో ఒక అబద్ధం చెప్పి వచ్చాను అంటూ తను వేసుకున్న జాకెట్ తీసి వేసింది లవ్లీ. అక్కకు నేను చెబితే తప్ప తెలిసే