ప్రేమ్ కి వాళ్ళిద్దరిని అలా చూసే పాటికి కోపం వచ్చి" వాడేమీ చిన్న పిల్లలు కాదు వాడు తాగుతాడు కదా , నువు తగిచల్ల " అని అంటాడు .ప్రియ మాత్రం ప్రేమ్ నీ పట్టించుకోకుండా నితిన్ కి తగ్గిస్తుంది."హ్మ్మ్ ..మొత్తం తాగాలి కొంచెం వదిలిపెట్టిన ఊరుకోను తాగు " అని అంటూ నితిన్ కి తాగిస్తుంది.ప్రేమ్ జలసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అక్షయ కి ఆదిత్య జలసీ గురించి బాగా తెలుసు ఇప్పుడు ప్రేమ్ కూడా ప్రియా విషయంలో జలసి చూపిస్తుంటే చిన్నగా నవ్వుకుంటుంది .ఆదిత్య అక్షయ వైపు చూసి " ఇప్పుడు నావు ఎందుకు వస్తుంది బంగారం నీకు " అని అంటాడు ." ఏం లేదు నీకున్న జెలసి చూశాను , ఇప్పుడు మీ తమ్ముడు జలసి చూస్తున్నాను. మీ ఫ్యామిలీ అంతా కూడా కొంచెం జలసి ఎక్కువే కదా" అని నవ్వుతూ అంటుంది." ప్రేమలో