యూ ఆర్ మై డెస్టినీ - 20

  • 1.2k
  • 441

ప్రియా అలా వెళ్ళగానే ప్రేమ్ కూడా ప్రియా వెనకాలే వెళ్తాడు.వాళ్ళిద్దరిని అనుసరిస్తూ నితిన్ కూడా వాళ్ళ వెనకే వెళ్ళిబోతుంటే నిఖిల్ నితిన్ నీ అడ్డుకుంటూ "ఎక్కడికి రా?" అని అడుగుతాడు .’వీడు ఒకడు నా ప్రాణానికి ఎప్పుడూ నాకు అడ్డుపడుతూనే ఉంటాడు'  అని తన మనసులో నిఖిల్ నీ బండ బూతులు తిట్టుకుంటూ ఉంటాడు ."  ప్రియా దగ్గరికి " అని అంటాడు."  ప్రియా సిద్ధూ దగ్గరికి వెళ్ళింది తెలుసు కదా " అని అంటాడు ." తెలుసు అయితే ? " అని అడుగుతాడు నితిన్ ." సిద్ధూ కి ప్రియా తప్ప ఎవరు తన దగ్గరికి వెళ్ళినా నచ్చదు,  ఆ విషయం తెలుసుగా నీకు , ఇంకా నిన్ను చూస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నీకు బాగా తెలుసు"  అని అంటాడు నిఖిల్.నితిన్ కి కొంచెం భయం వేసినా కూడా ధైర్యం నటిస్తూ " మరి