నిఖిల్ ప్రేమ్ ని ఒక కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు .ఆ కార్ దగ్గర ఆల్రెడీ ఇద్దరు బాడీగార్డ్స్ ఉండి ఉంటారు. వాళ్లు ప్రేమ్ ని చూడగానే సెల్యూట్ చేస్తూ కార్డు డికి ఓపెన్ చేస్తారు.అక్కడ ఒక వ్యక్తి ప్రాణాలు లేకుండా పడిపోయి ఉంటాడు , అతని కాలికి చేతుకి బుల్లెట్ తగిలి ఉంటుంది , అతని నోట్లో నుంచి నురగ కారుతూ ఉంటుంది. ఇతను ఎవరు కాదు ప్రియా కి గన్ ఏం చేసిన వ్యక్తి.ప్రేమ్ ఆ వ్యక్తి వైపు ఒకసారి చూసి నిఖిల్ వైఫై చేసి " యువర్ ఫైవ్ సెకండ్స్ లేట్ నిఖిల్, లేకపోతే వీడు మనకి ప్రాణాలతో దొరికే వాడు" అని బేస్ వాయిస్ లో అంటాడు ప్రేమ్.నిజంగానే నిఖిల్ 5 సెకండ్స్ లేట్ చేశాడు. నిఖిల్ తలదించుకొని " ఐ యాం సారీ సార్" అని అంటాడు ." ఏం జరిగింది " అని అడుగుతాడు ప్రేమ్.నిఖిల్