యూ ఆర్ మై డెస్టినీ - 30

  • 237
  • 63

ఒక అండర్ గ్రౌండ్ ల్యాబ్ లో ఒక మనిషి ల్యాబ్ కోట్ వేసుకొని ఏదో ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉంటాడు.  ఆ ల్యాబ్ అంతా కూడా ఏవేవో కెమికల్స్ తో ఉంటుంది అంతేకాదు అక్కడ చాలా రకాల జంతువులు బంధించి ఉంటాయి.అతనికి ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది ఇంకోటి కృత్రిమ చేయి , ఆ కృత్రిమ చేయి  సహాయంతో చాలా సులభంగా అతని పని చేస్తూ ఉంటాడు , కొన్ని కెమికల్స్ కలుపుతూ ఏవేవో నోట్ చేసుకుంటూ ఉంటాడు. అతను కొంచెం వీక్ గా ఉన్నట్లు, ఇంకా  చాలా బక్కగా కూడా కనిపిస్తూ ఉంటాడు. పక్కనే సైలెన్స్ లో పెట్టిన అతని ఫోన్ ఎంతగా రింగ్ అవుతున్నా కూడా అతను దానిమీద దృష్టి పెట్టలేదు.  అతను చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టాడు. చివరికి అతను మిక్స్ చేసిన కెమికల్స్ ద్రవాన్ని ఒక సిరంజిలోకి తీసుకొని అక్కడ బోన్ లో బంధించి ఉన్న ఒక