డార్క్ నెట్ ఎపిసోడ్ - 1

(27)
  • 2.2k
  • 693

ఇండియా ప్రజలకి unknown నంబర్స్ నుండి కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చెవి నుండి రక్తం కారి కిందపడి గిల్ల గిల్ల కొట్టుకుంటూ చనిపోతుంటారు.అసలు ఇండియా ప్రజలందరికీ unknown నంబర్స్ నుండి కాల్స్ రావడం ఏంటి ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చనిపోవడం ఏంటి ఇండియా ప్రజలకే ఆ unknown నంబర్స్ నుండి కాల్స్ ఎందుకు వస్తున్నాయి. ఆ కాల్స్ కి ఇండియ ప్రజల చావులకి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 1 చదవాలిసిందే ఇంకా స్టోరీ మొదలు పెడుదామా హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ శ్రీ నగర్ కాలనీ లో ఒక చిన్న బిజినెస్ మాన్  పేరు (కిరణ్) కిరణ్ ఆఫీస్ పేరు కియా మోటర్స్ కంపెనీ కిరణ్ దే ఈ సొంత కంపెనీ కిరణ్ కి హైదరాబాద్ హైటెక్ సిటీ కి సంబదించిన పెద్ద బిజినెస్ మాన్