డార్క్ నెట్ ఎపిసోడ్ - 2

  • 993
  • 312

అలా కిరణ్ తరువాత కియా కంపెనీ ని మొత్తం కిరణ్ కంపెనీ లో వర్క్ చేసే వర్కర్స్ తో బాగా క్లీన్ చెప్పిస్తాడు. అలాగే కిరణ్ కూడా వాళ్ళకి సహాయం చేసి కంపెనీ ని బాగా క్లీన్ చేస్తాడు. అలా నైట్ 11.45 రాత్రి అవుతుంది. సమయం అప్పటికి ఎవరు అన్నం కూడా తిని ఉండరు.దాంతో కిరణ్ వారి కోసం నైట్ అభిరుచి రెస్టారెంట్  లో బిర్యాని తెపిస్తాడు. అలా అందరూ మిడ్ నైట్ 12 Am కి తిని వర్కర్స్ అందరూ ఇంటికి వెళ్ళతారు. అలా కిరణ్ ఇంటికి వేలే సరికి మిడ్ నైట్ 12.50 am సమయం అవుతుంది. (దాంతో కిరణ్ వారి అమ్మ పేరు : ప్రణతి అప్పటికి నిద్రపోయి ఉంటుంది. దాంతో అలా కిరణ్ ఒక 10 నిముషాలు మొబైల్ చూస్తాడు. అప్పటికి కిరణ్ కి నిద్ర రావడం తో కిరణ్ కూడా మొబైల్ ఛార్జింగ్