అలా తరువాత కిరణ్ సాయి బాబా టెంపుల్ లో టెంకాయ కొడుతాడు. కిరణ్ కొట్టిన టెంకాయ చెడిపోయి ఉంటుంది. టెంకాయ చెడిపోవడం అంటే టెంకాయ కుళ్ళిపోయి టెంకాయ లో మొత్తం బూజు బూజు ఉంటుంది. అలా తరువాత చెడిపోయిన టెంకాయ రావడం తో కిరణ్ కొంచెం ఆలోచిస్తాడు. ఏం అవుతుందో అర్థం కావడం లేదే ఇందాక ఏమో హారతి ఆరిపోయింది. ఇప్పుడు ఏమో చెడిపోయిన టెంకాయ అని కిరణ్ ఆలోచిస్తాడు. అలా తరువాత ఏముందిలే ఇవన్నీ మామూలే లే అని కారు ఎక్కి కీరను ఆఫీసుకు వెళ్తుండగా కిరణ్ కి unknown నెంబర్ నుండి కాల్ వస్తుంది. కానీ అక్కడ ఏమో భాస్కర్ సార్ వస్తారు. అనే టెన్షన్ అలాగే ఆఫీస్ కి లేట్ గా వెళ్ళితే భాస్కర్ సార్ ఏం అనుకుంటారో అనే టెన్షన్ మరొక వైపు ఉంటుంది. దానితో ఆ unknown నెంబర్ కిరణ్ లిఫ్ట్ చెయ్యడు. అలాగే