'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) చిత్రం ఆధ్యాత్మిక నేపథ్యంలో తెరకెక్కించిన ఒక అద్భుతమైన భావోద్వేగ ప్రయాణం. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా (Neem Karoli Baba / మహారాజ్ జీ) జీవితం మరియు ఆయన బోధనల ఆధారంగా విశాల్ చతుర్వేది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అతి చిన్న బడ్జెట్తో విడుదలై, మౌత్ టాక్ (Voice of Mouth) ద్వారా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి ట్రెండింగ్లో నిలిచింది.కథాంశం:తల్లిని కోల్పోయిన ఒక చిన్న బాలుడి అన్వేషణ, దేవుడిని వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణం ఈ చిత్ర ప్రధానాంశం. ఆ బాలుడు నీమ్ కరోలి బాబాను కలుసుకోవడం, ఆయన మార్గదర్శకత్వంలో మానవ సేవ చేయడం, బాబా చూపిన అద్భుతాలు మరియు ప్రేమ ప్రవాహం ఈ చిత్రంలో హృదయానికి హత్తుకునేలా చూపించారు. ప్రత్యేకించి, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ రామ్ భోస్లే జీవితాన్ని బాబా ఎలా మార్చారనే యథార్థ సంఘటనల ఆధారంగా ఈ