డార్క్ నెట్ ఎపిసోడ్ - 4

  • 1.2k
  • 408

అలా తరువాత భాస్కర్ ప్రాజెక్ట్ కిరణ్ కి ఇవ్వడం తో కిరణ్ ఆఫీసులో ఆఫీస్ లో వర్క్ చేసే ఎంప్లాయిస్  కి అందరికీ శాలరీస్ పెంచుతాడు. భాస్కర్ కిరణ్ కి ప్రాజెక్ట్ ఇచ్చిన తరువాత ఒక 20 నిమిషాలకి కిరణ్ కి  ఒక unknown నెంబర్ నుండి కాల్ వస్తుంది. అలా కిరణ్ ఆ unknown నెంబర్ నుండి వచ్చిన కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. కిరణ్ హలో అన సెకండ్ కే కిరణ్ చెవిలో నుండి  రక్తం కారి  కిరణ్ కిందపడి   గిలగిలా కొట్టుకుంటూ  అక్కడికి అక్కడే  చనిపోతాడు. అసలు కిరణ్ కి  unknown నెంబర్ నుండి కాల్ రావడం ఏంటి? కిరణ్ ఆ unknown నెంబర్ లిఫ్ట్ చేసిన వెంటనే చెవి లో నుండి రక్తం కారి చనిపోవడం ఏంటి? అసలు కిరణ్ ఎలా చనిపోయాడు? కిరణ్ ని ఎవరైనా చంపేరా? ఒక