డార్క్ నెట్ ఎపిసోడ్ - 5

  • 483
  • 159

తరువాత రంగా ఇంటికి వచ్చాక రంగా అలాగే పద్మ  వాళ్ళ బంధువులు ఇంట్లో వాళ్లు  అలాగే కిరణ్ ఫ్రెండ్స్ అందరూ చాలా ఏడుస్తారు. తర్వాత పోలీసు వాళ్ళు  కిరణ్ శవాన్ని  పోస్ట్ మర్డర్ కి పంపిస్తారు. పోలీసు వాళ్ళు  కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ కి పంపించిన తర్వాత  పోలీస్ వాళ్లకి కూడా కిరణ్ ది  సూసైడ్ ఆ  లేదంటే మర్డర్ నా అనేది పోలీసు వాళ్లకి కూడా అర్థం కాదు. పోలీసులు  వాళ్ళు కిరణ్ ఫ్యామిలీతో ఇది సూసైడ్ ఆ  లేదంటే మర్డర్ నా అనేది మాకు కూడా అర్థం కావడం అని చెప్పుతారు. కిరణ్ అయితే చెవిలో నుండి రక్తం కారి  చనిపోయాడు. ఇది తప్ప మాకు ఏం అర్థం కావడం లేదు. అని కిరణ్ శవాన్ని  పోస్ట్ మర్డర్ చేసిన డాక్టర్స్ కిరణ్ ఫ్యామిలీతో  చెప్పుతారు. అలా తర్వాత  కిరణ్ శవాన్ని  ఇంట్లో వాళ్ళు  శాసనం లో