తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతుంటే వాళ్లకి సెండ్ ఆఫ్ చెప్పడానికి ప్రియా కూడా గేట్ వరకు వెళ్తుంది. అక్షయ కి కొంచెం నీరసంగా ఉండడంతో తాను లోపల ప్రియ రూమ్ లో రెస్ట్ తీసుకుంటుంది.ప్రేమ్ కూడా ప్రియా వెనకాలే వాళ్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తాడు.ప్రేమ్ కూడా రావడం చూసిన నితిన్ " విదేంటి కుక్క పిల్లలాగా ఎప్పుడు మీ వెనకాల తిరుగుతూనే ఉంటాడా " అని కొంచెం అసహనంగా అంటాడు.ప్రియ ప్రేమ్ ని ఒకసారి చూసి నితిన్ వైపు తిరిగి " ఇంగ్నోర్ హిం " అని చిన్నగా అంటుంది.అరుణ్ తన కార్ దగ్గరికి నడుస్తూ " స్వీటీ ఈరోజు నైట్ ప్రోగ్రాం సంగతి ఏంటి ?" అని అడుగుతాడు." దాంట్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు.. బట్... ఒకవేళ నువ్వు నీ వైఫ్ తో నైట్ ఏదైనా ... ఐ మీన్ నైట్ ఎక్సర్సైజెస్... లాంటివి ఏమైనా ప్లాన్