యూ ఆర్ మై డెస్టినీ - 34

(115)
  • 1.8k
  • 855

వాళ్ల నాన్నగారు వెళ్ళిపోగానే అరుణ్ వాళ్ళ అమ్మ వైపు తిరిగి " అమ్మ నిన్ను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా"  అని అడుగుతాడు." ఏంటి నాన్న అది"  అని అంటుంది"  ప్రిఉష , ప్రియా నీ  అలా ఆనందకు కొట్టావా లేకపోతే నీ కోపం అంతా తీర్చుకోవాలి ఇదే ఛాన్స్ అని కొట్టావా " అని అడుగుతాడు.సంధ్య చిన్నగా నవ్వుతూ " నిజం చెప్పాలి అంటే ప్రియా ని అలా అన్నందుకు బాగా కోపం వచ్చి కొట్టాను , ఆఫ్ కోర్స్ అందులో  అది కూడా ఒక రీసన్"  అని అంటారు.అరుణ్ కూడా చిన్నగా నవ్వుతూ " అంటే అత్తగారి పెత్తనం చూపిస్తున్నావన్నమాట"  అని అంటాడు.  మళ్లీ వెంటనే" డాడీ దాన్ని మార్చగలడు అని అంటావా?"  అని అడుగుతాడు." చూద్దాం మేబి మారుతుందేమో,  కానీ ఇప్పటినుంచి మీ డాడీ ఇంతకముందులా తనని వెనకేసుకు అయితే రాడు నాకు తెలిసి"  అని