THE PARADISE Rebuild

  • 1.5k
  • 516

ది ప్యారడైజ్ది ప్యారడైజ్ చూసినప్పుడు నాకు మొదట వచ్చిన feeling — సినిమాలో మాస్ ఉంది, యాక్షన్ ఉంది, హింస ఉంది, థియేటర్‌లో audienceని రెచ్చగొట్టే moments ఉన్నాయి. కానీ కథ మొదలైన విధానం మాత్రం నాకు ఏదో మిస్ అయినట్టు అనిపించింది.హింసను ఎంత పెంచినా అది ఒక్కటే emotion కాదు. ప్రేక్షకుడికి ముందు ఎవరిపై కోపం రావాలి, ఎవరిని కాపాడాలని అనిపించాలి, ఎవరి కోసం హీరో పోరాడుతున్నాడో అర్థం కావాలి. అప్పుడే hero ఒకరిని కొడితే audienceలో కూడా ఆ కోపం బయటకు వస్తుంది. అదే నిజమైన mass elevation.అందుకే నేను ఈ కథను కేవలం rewrite చేయడం కాదు — మొత్తం rebuild చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాను.OPENING — కథ మొదలయ్యే ముందు కథను వెతకడంసినిమా నేరుగా హీరో తల్లి జీవితంతో ప్రారంభం కాకుండా, ముందుగా ఒక కాలేజ్‌తో ఓపెన్ అయితే నాకు ఇంకా ఆసక్తికరంగా అనిపించేది.ఐదుగురు