ప్రణయ గీతిక - 34

  • 1.8k
  • 717

రామాపురం నుంచి వచ్చిన ప్రభ ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఇంకా తను సెటిల్ అవ్వలేదని చెప్పినా కూడా జస్ట్ ఫార్మాలిటీ కోసం ఆడపిల్ల వాళ్లే అడిగారు కాబట్టి మనం కాదు కూడదు అంటే బాగుండదు కదా వచ్చిన మొదటి సంబంధం ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందని ఈ కాలంలో అమ్మాయిలు దొరకడం చాలా కష్టమని మేడం చెప్పడంతో తను ఏమీ బదులు మాట్లాడకుండా తన పనికి వెళ్తాడు.కొడుకు చదువు పూర్తయిన ఇంకా సెటిల్ అవ్వలేదు అన్నది మనసులో ఉన్న కూడా తను పని చేసిన ఫ్యాక్టరీ కాబట్టి ఏమీ చెప్పలేక పోతుంది గౌరీ. వారు అడిగినంత మాత్రాన వాడికి ఇష్టం లేకుండా నేనేం చేయను పైగా అమ్మాయి కూడా బాగుంది లక్షణంగా ఉందని చెప్పడంతో నేను అడగాల్సి వచ్చింది అనుకుంటూ ఉండగానే సాయంత్రం ప్రభ ఇంటికి వస్తాడు ఇక ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుని ఫ్రెష్ అప్