యూ ఆర్ మై డెస్టినీ -36

(98)
  • 1.8k
  • 711

ప్రేమ్ ప్రియా కళలోకి చూస్తూ "  ప్రియా లుక్ ఇన్ టు మై ఐస్ . నన్ను నమ్ముతావు కాదు" అని డీప్ వాయిస్ లో అడుగుతాడు. ప్రియా అప్రయత్నంగా నమ్ముతాను అన్నట్లు తలకాయ ఊపుతుంది. ప్రేమ్ ఆ కీస్ తీసుకొని తను ముందుగా ఎక్కి బైక్ స్టార్ట్ చేసి ప్రియా కి చేయి అందిస్తాడు,  ప్రియా అతని చేతిలో చెయ్యి వేయగానే ప్రేమ్ కొంచెం వెనక్కి జరిగి ప్రియ ని అతని ముందు కూర్చోబెట్టి , ప్రియా చేతిని పట్టుకొని ప్రియా చేత్తో బైక్ స్టార్ట్ చేపిస్తాడు. బైక్ స్టార్ట్ అవ్వగానే ప్రియా కొంచెం భయంతో కళ్ళు మూసుకుంటుంది  అది గమనించిన ప్రేమ్ ప్రియా చేతి మీద అతను చెయ్యి ఉంచి ఎక్సెలరేటర్  రైస్ చేసి బైక్  ముందుకు పోనిస్తాడు .ప్రేమ్ ప్రియా వెనక కూర్చుని ప్రియా చేతులు పట్టుకొని బైక్ రైడ్ చేపిస్తూ ఉంటాడు అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ప్రియా