యూ ఆర్ మై డెస్టినీ -37

  • 1.7k
  • 663

ప్రేమ్ బైక్ ని స్పీడ్ గా నడుపుతుంటే "  ఏంటి ఆ స్పీడ్ మెల్లగా వెళ్లొచ్చు కదా,  ఎవరో తరుముతున్నట్లు అంత స్పీడ్ గా వెళ్తున్నావ్"  అని అంటుంది ప్రియా  ప్రేమ్ ని గట్టిగా పట్టుకుంటూ." ప్రియురాలు పక్కన ఉంటే ఎవడైనా ఎడ్ల బండి లాగా మెల్లగా వెళ్తాడా ఏంటి, స్పీడ్ గా వెళ్తేనే కదా ఇలాంటి హాగ్లు  దొరికేవి"   అని అంటాడు ప్రేమ్ అలరిగా.ఆ మాట వినగానే  ప్రేమ్ చుట్టూ ఉన్న తన చేతులు తీయబోతుంటే " ఏ బంగారం ఊరికే అన్నాను గట్టిగా పట్టుకో పడిపోతావ్ " అని అంటాడు.ప్రియా ప్రేమ్ తల మీద ఒక మొట్టికాయ వేసి "మందు ఈ స్పీడ్ తగ్గించు"  అని అంటుంది." అబ్బా ఏంటి అలా కొడుతున్నావ్ తల అనుకుంటున్నావా తబలా అనుకుంటున్నావా" "నువ్వు ఈ స్పీడ్ తగ్గించకపోతే ఇంకా నాలుగు పడతాయి" " అది కాదు బంగారం బాగా ఆకలిగా ఉంది  ,ఇక్కడ