రుద్రా నీ చూసి సంతోష పడిపోయి " రుద్ర..." అని ఆశ్చర్యంగా అంటూ వెళ్లి అతని సైడ్ హార్ట్ చేసుకుంటుంది ప్రియ." ఎలా ఉన్నావురా ? చాలా రోజులు , కాదు కాదు చాలా సవత్సరాలు అయింది నిన్ను చూసి, నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా" అని అంటాడు రుద్ర . ప్రియా నుదుటి పైన ముద్దు పెడుతూ.ప్రియా ఇంకా రుద్రా నీ అంత క్లోజ్ గా చూసిన ప్రేమ్ కి అతని కింద భూమి కంపించినట్ట అవుతుంది . అతనికి ఏమీ అర్థం కాదు ప్రియా కి రుద్రా ఎలా తెలుసు? అతనికి అసలు అర్థం కాదు అసలు రుద్ర క్రిమినల్ అని ప్రియా కి తెలుసా, లేదా, అని అనుకుంటూ ఉంటాడు." ఎన్నాళ్ళ అయ్యిందో నిన్ను చూసి , ఫోన్ కూడా చేయడం మానేశావు, నువ్వు ఫోన్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది తెలుసా. అసలు నేనంటే