యూ ఆర్ మై డెస్టినీ -39

(29)
  • 1.6k
  • 669

" ఆ పెన్ డ్రైవ్ దొరికింది అంటే , అందులో ఏముందో కూడా నీకు తెలిసి ఉండాలి కదా.  మరి ఆ విషయం ప్రపంచానికి ఎందుకు తెలియనివ్వలేదు,  నేను చనిపోయానని ప్రపంచాన్ని ఎందుకు నమ్మించావు ?" అని అడుగుతాడు రుద్ర.(రుద్రా చనిపోయాడు అని ఈ ప్రపంచానికి తెలిసేలాగా చేసింది మన ప్రేమ్ . అది ఎందుకు అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. )" చెప్పు ప్రేమ్ నువ్వు తలుచుకొని ఉంటే ఆనాడే ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న విషయాన్ని ఈ ప్రపంచానికి తెలిసేలాగా చేసే వాడిది , నేను ఎక్కడ ఉన్నానో కనుకోవడం, నీకు వెన్నతో పెట్టిన విద్య. కానీ వదిలేసావు ఎందుకు" అని అడుగుతాడు రుద్ర. " నీలాంటి  వాళ్లు ఈ ప్రపంచంలో  ఎంతమంది ఉన్నారో అందరిని ఒక చోట చేర్చడానికె రా నిన్ను  వదిలింది " అని అంటాడు ప్రేమ్.రుద్రా,  ప్రేమ్ ఇచ్చిన సమాధానికి  చిన్నగా నవ్వుతూ