రుద్రా బైక్ మీద వెళ్తుంటే ప్రేమ్ మనిషి రుద్ర నీ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు.రుద్ర పైన ఎగురుతున్న డ్రోన్ రుద్రా కి అలర్ట్ మెసేజ్ పాస్ చేస్తుంది రోబోటిక్ వాయిస్ లో" బాస్ సమ్వన్ ఇస్ ఫాలోయింగ్ , సమ్వన్ ఇస్ ఫాలోయింగ్" .రుద్ర ఫాలో అవుతున్న మనిషి వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుతూ , ప్రేమ్ నీ తలుచుకొని " బావ నీకు అంత సులువుగా నేను ఎందుకు దొరుకుతాను" అని అనుకొని. బైక్ స్లో చేస్తాడు.ప్రేమ్ మనిషి రుద్ర అల బ్రేక్ స్లో చేసే పాటికి అతని బైక్ కొంచెం స్లో చేస్తాడు." నేను ఫాలో అవ్వడం ఇతను గమనించినట్లు ఉన్నాడు, ఎట్టి పరిస్థితిలోనూ తను తప్పించుకోకూడదు" అని అనుకొని అతని గన్ సీక్రెట్ గా బయటికి తీస్తాడు ఒకవేళ రుద్ర పారిపోవడానికి ట్రై చేస్తే షూట్ చేయడానికి.రుద్ర మాత్రం కూల్ గా నవ్వుతూ అతని