ప్రేమలో మోసం

  • 2.2k
  • 708

శ్రీను కొడుకు రమేష్ ఒక చిన్న ఉద్యోగం కోసం లండన్‌కి బయలుదేరాడు. ఇంట్లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక ముసలి ఆవిడ "జాగ్రత్త బిడ్డా, అక్కడ ఎలా ఉంటావో, ఏమి తింటావో" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రమేష్ కూడా లోపల బాధపడుతూ, బయట మాత్రం ఏమీ పట్టనట్టు నటించాడు.శ్రీను తన కొడుకును బండి మీద ఎక్కించి టౌన్‌కి తీసుకెళ్లి బస్సు ఎక్కించాడు. "బాయ్ రా నాన్నా, జాగ్రత్తగా ఉండు" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రమేష్ మాత్రం తనలో తానే "నా కుటుంబం కోసం వెళ్ళాలి, తప్పదు" అని మౌనంగా అనుకున్నాడు.ప్రయాణంలో తల్లి కాల్ చేసి "నాన్నా, ఏమైనా తిన్నావా? తినకుండా వెళ్లకు, ఏదైనా తిను" అంటూ ప్రేమ చూపింది. ఆ మాటల్లో తల్లి ఆప్యాయత, ఆందోళన స్పష్టంగా కనిపించింది.రెండు రోజుల ప్రయాణం తరువాత రమేష్ లండన్ చేరుకున్నాడు. "అమ్మా, నేను వచ్చేశాను, జాగ్రత్తగా వచ్చాను, కంగారు లేదు" అంటూ నవ్వుతూ