ఒక జీవితం

  • 432
  • 135

ఇది ఒక అమాయకమైన అబ్బాయి కథ, కథ అంటే ఆలా ఇలా కాదండి దీనిలో ఒక నిత్య జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తున్న కథ ఇది.ప్రతి అబ్బాయిలలో జరిగే సంఘటనలు తగిలె దెబ్బలు బాధలు అలానే ఈ కథలో వున్నా అబ్బాయికి కొద్దిగా ఎక్కువగానే తగిలాయిలెండి.అయితే మనం కథలో వెళ్తామా! సిద్ధూ అనే అబ్బాయి ఒక చిన్న పల్లెటూరులో అది కూడా ఒక పెద ఇంట్లో పుట్టాడు. పుట్టినపుడే వాళ్ళ తల్లితండ్రులు సిద్ధూ ని వద్దు మరియు చంపేయాలి అనుకున్నారు. ఎందుకు అంటే మరి సార్ పుట్టింది చుడానికి ఆలా వున్నాడు మరి... అయితే సిద్ధూ పుట్టడమే ఒక వింతగా పుట్టాడు, బ్రతకడు ఏమో అని అనుకున్నారు వాళ్ళ తల్లితండ్రులు. కొన్ని రోజులు గడిచేయి అయినా సిద్ధూ మీద ఆశ లేదు చూపించిన ఆసుపత్రిలు లేవు ఎక్కడ చూపించిన డాక్టర్స్ మా వాళ్ళ కాదు ఈ పిల్లాడిని వదిలేయండి అనేవాళ్ళే తప్ప ఎవరు నయం