కల్మషం లేని ప్రేమ సీసన్

(1)
  • 6
  • 0
  • 2.3k

ఇది కధ కాదు. అలాగని కల్పితం కుడా కాదు. కానీ ఒక నిర్దేశమైన పట్టణం లో నిజం జరిగిన సంఘటన ఆధారం గా రూపొడిందినదే. ఈ కల్మషం లేని ప్రేమ కధ. మాది కడప జిల్లా లో అభిరుద్ది చెందిన పట్టణల లో ఒకటి మా ఊరు జమ్మలమడుగు. ( హీరో పేరు: అబ్దుల్ సత్తార్ ) దిల్ సత్తార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో ( B.A. HEP గ్రూప్ లో 2 ఇయర్ చదువుతున్నా ఉంటాడు.) అబ్దుల్ సత్తార్ కి జమ్మలమడుగు లో sp జూనియర్ ఇంటర్ కాలేజీ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడి పేరు రామకృష్ణ. అంటే రామకృష్ణ అబ్దుల్ సత్తార్ కి మనీ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఒకరోజు రామకృష్ణ అబ్దుల్ సత్తార్ కి కాల్ చేస్తాడు. అబ్దుల్ సత్తార్ ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అబ్దుల్ సత్తార్ రామకృష్ణ ని జస్ట్ రామ అని పిలుస్తాడు. అలా ఆ విధంగా రామ కూడా అబ్దుల్ సత్తార్ ని జస్ట్ అబ్దుల్ అని పిలుస్తాడు. అంటే ఇద్దరు పిలుచుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. అని అలా పిలుచుకుంటారు. ఇద్దరు

1

కల్మషం లేని ప్రేమ సీసన్ - 1

ఇది కధ కాదు. అలాగని కల్పితం కుడా కాదు. కానీ ఒక నిర్దేశమైన పట్టణం లో నిజం జరిగిన సంఘటన ఆధారం గా రూపొడిందినదే. ఈ లేని ప్రేమ కధ.మాది కడప జిల్లా లో అభిరుద్ది చెందిన పట్టణల లో ఒకటి మా ఊరు జమ్మలమడుగు. ( హీరో పేరు: అబ్దుల్ సత్తార్ ) దిల్ సత్తార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో ( B.A. HEP గ్రూప్ లో 2 ఇయర్ చదువుతున్నా ఉంటాడు.) అబ్దుల్ సత్తార్ కి జమ్మలమడుగు లో sp జూనియర్ ఇంటర్ కాలేజీ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడి పేరు రామకృష్ణ. అంటే రామకృష్ణ అబ్దుల్ సత్తార్ కి మనీ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఒకరోజు రామకృష్ణ అబ్దుల్ సత్తార్ కి కాల్ చేస్తాడు. అబ్దుల్ సత్తార్ ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అబ్దుల్ సత్తార్ రామకృష్ణ ని జస్ట్ రామ అని ...Read More

2

కల్మషం లేని ప్రేమ సీసన్ - 2

రమణ రెడ్డి సార్ అబ్దుల్ సత్తార్ కి రామకృష్ణ గురించి ఏం చెప్పేడు అనే దానితో ఎపిసోడ్ 1 ముగిసింది.ఇప్పుడు ఎపిసోడ్ 2 :(రమణ రెడ్డి): సరిగా కాలేజీకి రాడు. నోట్ బుక్స్ కూడా సరిగా రాయడు. కాలేజీకి వచ్చిన మార్నింగ్ ఫస్ట్ పిరియడ్ కి ఉంటాడు. అలాగే మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ కి ఉంటాడు. ఆ తర్వాత అసలు కనబడదు.(అబ్దుల్ సత్తార్): ఆ రెండు పీరియడ్స్ కి మాత్రమే ఎందుకు ఉంటాడు. సార్ అది వాడి ఫేవరెట్ సబ్జెక్టు ల సార్(రమణ రెడ్డి): ఫేవరెట్ సబ్జెక్టు ల వాడు బొంద నా ఆ దరిద్రాన్ని కూడా చెపుతాను. విను మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ లో హాజరు వేస్తారు. అలాగే మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ లో కూడా హాజరు వేస్తారు. కాబట్టి వాడు ఆ రెండు పీరియడ్స్ లో కాలేజీ వస్తాడు. అలాగే ఎప్పుడు 24 గంటలు ఆ ఇంటర్నెట్ ...Read More