పిల్లల కోసం తపిస్తున్న చంద్రిక, డోనర్‌ను అంగీకరించలేకపోతుంది; మరోవైపు ప్రతాప్ తన లోపం వల్ల భార్యకు అన్యాయం చేశాననే అపరాధభావంతో, ఎలాగైనా తండ్రి కావాలని కోరుకుంటాడు.తన జీవితంలో పెళ్లి, ప్రేమ రెండింటిలోనూ ఓడిపోయిన రుద్ర, చంద్రిక–ప్రతాప్‌ల కుటుంబానికి దగ్గరవుతూ తనకంటూ ఒక భావోద్వేగ బంధాన్ని వెతుక్కుంటాడు.ప్రేమలో మోసపోయిన అంజు, రుద్రను నమ్మి అతనితో కొత్త జీవితాన్ని ఊహిస్తుంది; కానీ రుద్ర జీవితంలోకి వచ్చిన ఈ కొత్త బంధం ఆమె ప్రేమకు పరీక్షగా మారుతుంది.చంద్రికకు కావాల్సింది బిడ్డ, ప్రతాప్‌కు కావాల్సింది భార్య సంతోషం, రుద్రకు కావాల్సింది ప్రేమ, అంజుకు కావాల్సింది రుద్రతో జీవితం—నలుగురి కోరికలు ఒకే చోట ఢీకొంటాయి.ఒక బిడ్డ కోసం తీసుకోబోయే “డోనర్” నిర్ణయం, ఈ నలుగురి మధ్య ప్రేమ, స్నేహం, దాంపత్యం, నమ్మకాలను ఎంతవరకు మార్చబోతుందో అదే కథ.అధ్యాయం — ఒక రిపోర్ట్... నాలుగు జీవితాలుబెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రి.ఆసుపత్రి కారిడార్ అంతా పిల్లల నవ్వులతో నిండిపోయింది. ఒకవైపు చిన్నారులు

1

Donar

పిల్లల కోసం తపిస్తున్న చంద్రిక, డోనర్‌ను అంగీకరించలేకపోతుంది; మరోవైపు ప్రతాప్ తన లోపం వల్ల భార్యకు అన్యాయం చేశాననే అపరాధభావంతో, ఎలాగైనా తండ్రి కావాలని కోరుకుంటాడు.తన పెళ్లి, ప్రేమ రెండింటిలోనూ ఓడిపోయిన రుద్ర, చంద్రిక–ప్రతాప్‌ల కుటుంబానికి దగ్గరవుతూ తనకంటూ ఒక భావోద్వేగ బంధాన్ని వెతుక్కుంటాడు.ప్రేమలో మోసపోయిన అంజు, రుద్రను నమ్మి అతనితో కొత్త జీవితాన్ని ఊహిస్తుంది; కానీ రుద్ర జీవితంలోకి వచ్చిన ఈ కొత్త బంధం ఆమె ప్రేమకు పరీక్షగా మారుతుంది.చంద్రికకు కావాల్సింది బిడ్డ, ప్రతాప్‌కు కావాల్సింది భార్య సంతోషం, రుద్రకు కావాల్సింది ప్రేమ, అంజుకు కావాల్సింది రుద్రతో జీవితం—నలుగురి కోరికలు ఒకే చోట ఢీకొంటాయి.ఒక బిడ్డ కోసం తీసుకోబోయే “డోనర్” నిర్ణయం, ఈ నలుగురి మధ్య ప్రేమ, స్నేహం, దాంపత్యం, నమ్మకాలను ఎంతవరకు మార్చబోతుందో అదే కథ.అధ్యాయం — ఒక రిపోర్ట్... నాలుగు జీవితాలుబెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రి.ఆసుపత్రి కారిడార్ అంతా పిల్లల నవ్వులతో నిండిపోయింది. ఒకవైపు చిన్నారులు ...Read More

2

ద డోనర్

అధ్యాయం: ఆశల పొద్దు – అహంకారపు రాత్రిఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇంట్లో పూజా కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేస్తోంది చంద్రిక."ప్రతాప్! ఈ టవల్ తీసుకో. మాత్రం స్మెల్ రాకుండా బాగా తలంటు స్నానం చెయ్," అంటూ భర్త చేతికి టవల్ ఇచ్చింది. తను తలస్నానం చేసి, జుట్టుకు చుట్టుకున్న టవల్ ను విప్పేసి, తడి ఆరుతున్న జుట్టును అల్లుకుంటూ బయటికి వచ్చింది."రుద్రా.. ఓసారి ఇలా రా!" అని పిలిచింది."ఏంటి వదినా?" అంటూ వచ్చాడు రుద్ర."వెళ్లి ఓ తట్టెడు పూలు తీసుకురావా?" అని అడిగింది."వామ్మో! ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? ఈ పూజలకు, పునస్కారాలకు నేను రాను బాబోయ్!" అంటూ భయపడుతున్నట్లు నటించాడు రుద్ర."అబ్బా! చెప్పేది విను. ఎందుకలా ఆలోచిస్తావ్? పూజకు కావాలి," అంది చంద్రిక కాస్త కోపంగా.ఆమె చూపులకు భయపడిన రుద్ర, "సరే సరే, డబ్బులు ఇవ్వు," అన్నాడు చేతులు చాపుతూ."ఒక ఆడపిల్ల దగ్గర డబ్బులు అడగడానికి సిగ్గులేదా ...Read More