మురళి నాయక్ పుట్టుక ఎపిసోడ్ 2 :
మురళి నాయక్ పుట్టుక ఎపిసోడ్ 1 లో మీరు శ్రీరామ్ నాయక్ అలాగే హాస్పిటల్ లో నర్స్ ఏం మాట్లాడుకున్నారు. అని మీకు తెలుసు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మీకు తెలియదు. ఎపిసోడ్ 2 లో కలుదాం అని నేను మీతో చెప్పెను.
ఇంకా ఎపిసోడ్ మొదలు పెడుతున్న శ్రీరామ్ నాయక్ నర్స్ మధ్య జరిగే సంభాషణ
( శ్రీరామ్ నాయక్ ): నా భార్య కి నొప్పులు వచ్చాయి. అని ఈ హాస్పిటల్లో అడ్మిన్ చేశారు. ఆ వార్డు నెంబర్ అలాగే పేషెంట్ బెడ్ నెంబర్ చెప్పండి. మేడం అని శ్రీరామ్ నాయక్ నర్సు శ్యామలని ఆడతాడు.
( శ్యామల ): సరే అండి శ్రీరామ్ గారు మీరు కొంచెం కూల్ అవ్వండి. పేషెంట్ నేమ్ చెప్పండి. అని శ్యామల శ్రీరామ్ నాయక్ ని అడుగుతుంది.
( శ్రీరామ్ నాయక్ ): మా భార్య పేరు జ్యోతిబాయ్ మేడం. మేడం నొప్పులు రావడంతో ఈ హాస్పిటల్ లో అడ్మిన్ చేశారు. అని శ్రీరామ్ నాయక్ శ్యామలతో చెప్తాడు.
( శ్యామల ): సరే సార్ అని అలా శ్యామల సిస్టంలో రిజిస్టర్ లో నేమ్ చెక్ చేసి శ్రీరామ్ నాయక్ కి వాళ్లు ఉన్న కాన్పుల అవార్డు నెంబర్ 12 లో 4 వ బెడ్ లో ఉన్నారు అని శ్యామల శ్రీరామ్ నాయక్ తో చెబుతుంది.
( శ్రీరామ్ నాయక్ ): సరే మేడం మీకు చాలా థాంక్స్ అని శ్యామలకు చెప్పి అలా ఈ విధంగా శ్రీరామ్ నాయక్ కొంచెం టెన్షన్ పడుతూ అలాగే కంగారుపడుతూ కాన్పుల వార్డ్ 12వ నెంబర్ లో 4 వ బెడ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ బయట జగన్ కనిపిస్తాడు. అలా శ్రీరామ్ నాయక్ జగన్ ని పిలుస్తాడు.
అలా శ్రీరామ్ నాయక్ కంగారు పడటం జగన్ గమనిస్తాడు.
( జగన్ ): శ్రీరామ్ నాయక్ గారు మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు. ఏం కాదు. శ్రీరామ్ నాయక్ అన్న మీరు ముందు టెన్షన్ పడకండి.
( శ్రీరామ్ నాయక్ ): అలా కాదు జగన్ ఇటువంటి ప్రమాదం లేదు అంట కదా. అంత బాగానే ఉంది కదా. డాక్టర్ గారు ఏం చెప్పారు. అని శ్రీరామ్ నాయక్ జగన్ ని అడుగుతాడు.
( జగన్ ): నువ్వు ముందు కంగారు పడకు అన్న డాక్టరు ఇంకా ఏం చెప్పలేదు. డాక్టర్ గారు ఇంకా చెక్ చేస్తున్నారు. అన్న ఏం కాదు. లే అన్న అని జగన్ శ్రీరామ్ నాయక్ కి ధైర్యం చెబుతాడు.
( జగన్ ): శ్రీరామ్ నాయక్ అన్న నేను నీకు 6 టైమ్స్ కాల్ చేశాను. అన్నా కానీ నీకు కాల్ కలవలేదు. అన్న నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అన్న దాంతో నా ఆటో లో అక్కని పీల్చుకొని హాస్పిటల్ కి వచ్చాను. అన్న నేను
( శ్రీరామ్ నాయక్ ): చాలా థాంక్స్ జగన్ నాకు నువ్వు చేసిన మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నీకు ఏం హెల్ప్ కావాలన్నా నాకు అడుగు నేను నీకు ఇటువంటి హెల్ప్ అయిన చేస్తాను. అని శ్రీరామ్ నాయక్ జగన్ తో చెప్తాడు.
( జగన్ ): అన్న ఇది ఏం ఉంది. అన్న మనం మనం ఒకటి అన్నా మనం ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకోవాలి. అన్నా నువ్వు ఎక్కువగా దీని గురించి పట్టించుకోకు అన్న జ్యోతిబాగి పాప గాని బాబు గాని పుడతారు. దాని గురించి ఆలోచించు అన్న నువ్వు ముందు దీని గురించి ఆలోచించు అన్న అని జగన్ శ్రీరామ్ నాయక్ తో చెప్తాడు.
తర్వాత ఇంతలో జ్యోతి బాయ్ ని చెకప్ అప్ చేసిన డాక్టర్ బయటికి వస్తాడు.
అలా తరువాత జగన్ శ్రీరామ్ నాయక్ తో చెప్తాడు. మన జ్యోతిబాయ్ హెల్త్ కండిషన్ చెక్ చేసిన డాక్టర్ ఆయనే శ్రీరామ్ నాయక్ అన్న ఒకసారి అడుగున ఏం చెప్పుతాడో అని జగన్ శ్రీరామ్ నాయక్ తో చెప్తాడు.
జ్యోతిబా హెల్త్ కండిషన్ చెక్ చేసిన డాక్టర్ పేరు రామ్
అలా శ్రీరామ్ నాయక్ డాక్టర్ రామ్ గారిని పిలుస్తాడు.
డాక్టర్ శ్రీరామ్ నాయక్ గారి మధ్య సంభాషణ
( రామ్ ): ఎవరు మీరు? మీకు ఏం కావాలి? అని డాక్టర్ రామ్ శ్రీరామ్ నాయక్ తో అడుగుతాడు.
( శ్రీరామ్ నాయక్ ): సార్ నా పేరు శ్రీరామ్ నాయక్
నేను జ్యోతిబాయ్ భర్త ని ఇప్పుడు మా భార్యకి ఇలా ఉంది సార్ అంతా ఓకేనా సార్ అని ఇప్పుడు మా భార్యకి ఇలా ఉంది. సార్ అంత ok నా సార్ అని శ్రీరామ్ నాయక్ డాక్టర్ రామ్ తో అడుగుతాడు.
( రామ్ ): చూడండి శ్రీరామ్ నాయక్ గారు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పాలని నాకే ఏదోలా ఉంది.
(శ్రీరామ్ నాయక్ ): సర్ చెప్పండి సర్ మీరు ఇలా చెప్పకుండా ఉంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది. సార్ అని శ్రీరామ్ నాయక్ డాక్టర్ రామ్ గారి తో చెప్తాడు.
అలా డాక్టర్ రామ్ గారు
( రామ్ ): సర్ మీ భార్యకి కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. దీనివలన కడుపులో ఉన్న తల్లిని కానీ లేదా బిడ్డని కానీ ఇద్దరిలో ఒక్కడినే కాపాడగల్ధం. ఇద్దరిలో ఒకరే బతుకుతారు కూడా. సార్ అని డాక్టర్ రామ్ శ్రీరామ్ నాకు తో చెప్తాడు.
ఇది విన్న శ్రీ రామ్ నాయక్ గారికి నోటి నుండి మాట రాదు. కళ్ళల్లో కన్నీళ్లు వస్తుంటాయి.
( శ్రీరామ్ నాయక్ ): ప్లీజ్ సర్ ఎలాగోలా మీరే నా భార్యని కొడుకుని కాపాడండి సార్. ప్లీజ్ సర్ దయచేసి.
( రామ్ ): మీరు ముందు టెన్షన్ పడుకుని శ్రీరామ్ గారు టెన్షన్ పడితే ఏం రాదు. శ్రీరామ్ గారు మీరు ముందు కొంచెం కూల్ అవ్వండి. నేను ఉన్న కదా నేను చూసుకుంటాను. మీరు ఇంకా ఆ దేవుని కూడా వేడుకోండి. అని శ్రీరామ్ నాయక్ కి డాక్టర్ రామ్ చెప్పుతాడు.
ఇంతటి తో మురళి నాయక్ బయోపిక్ లో మురళి నాయక్ పుట్టుక ఎపిసోడ్ ముగిసింది.
ఇంతటి అయిపోలేదు.
ఎపిసోడ్ 3 ఉంది. డాక్టర్ చెప్పినట్టు తల్లి కానీ బిడ్డ కానీ ఇద్దరిలో ఒకరే బ్రతికేరా? లేదంటే ఇద్దరు బ్రతికేరా? లేదంటే ఇద్దరు చనిపోయారా? ఒక వెళ్ళా ఇద్దరు చనిపోయారు అనుకుంటే ఎలా చనిపోయారు? లేదంటే ఇద్దరు బ్రతికితే ఎలా బ్రతికేరు అని తెలుసుకోవాలి అని అనుకుంటే
మురళి నాయక్ బయోపిక్ లో మురళి నాయక్ పుట్టుక ఎపిసోడ్ 3 కోసం ఎదురు చూస్తూ ఉండండి.
కొనసాగుతుంది.