ఇండియా ప్రజలకి unknown నంబర్స్ నుండి కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చెవి నుండి రక్తం కారి కిందపడి గిల్ల గిల్ల కొట్టుకుంటూ చనిపోతుంటారు.అసలు ఇండియా ప్రజలందరికీ unknown నంబర్స్ నుండి కాల్స్ రావడం ఏంటి ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చనిపోవడం ఏంటి ఇండియా ప్రజలకే ఆ unknown నంబర్స్ నుండి కాల్స్ ఎందుకు వస్తున్నాయి. ఆ కాల్స్ కి ఇండియ ప్రజల చావులకి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే
డార్క్ నెట్ ఎపిసోడ్ - 1
ఇండియా ప్రజలకి unknown నంబర్స్ నుండి కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చెవి నుండి రక్తం కారి కిందపడి గిల్ల కొట్టుకుంటూ చనిపోతుంటారు.అసలు ఇండియా ప్రజలందరికీ unknown నంబర్స్ నుండి కాల్స్ రావడం ఏంటి ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చనిపోవడం ఏంటి ఇండియా ప్రజలకే ఆ unknown నంబర్స్ నుండి కాల్స్ ఎందుకు వస్తున్నాయి. ఆ కాల్స్ కి ఇండియ ప్రజల చావులకి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటేడార్క్ నెట్ ఎపిసోడ్ 1 చదవాలిసిందే ఇంకా స్టోరీ మొదలు పెడుదామాహైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ శ్రీ నగర్ కాలనీ లో ఒక చిన్న బిజినెస్ మాన్ పేరు (కిరణ్) కిరణ్ ఆఫీస్ పేరు కియా మోటర్స్ కంపెనీ కిరణ్ దే ఈ సొంత కంపెనీ కిరణ్ కి హైదరాబాద్ హైటెక్ సిటీ కి సంబదించిన పెద్ద బిజినెస్ మాన్ ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 2
అలా కిరణ్ తరువాత కియా కంపెనీ ని మొత్తం కిరణ్ కంపెనీ లో వర్క్ చేసే వర్కర్స్ తో బాగా క్లీన్ చెప్పిస్తాడు. అలాగే కిరణ్ వాళ్ళకి సహాయం చేసి కంపెనీ ని బాగా క్లీన్ చేస్తాడు. అలా నైట్ 11.45 రాత్రి అవుతుంది. సమయం అప్పటికి ఎవరు అన్నం కూడా తిని ఉండరు.దాంతో కిరణ్ వారి కోసం నైట్ అభిరుచి రెస్టారెంట్ లో బిర్యాని తెపిస్తాడు. అలా అందరూ మిడ్ నైట్ 12 Am కి తిని వర్కర్స్ అందరూ ఇంటికి వెళ్ళతారు. అలా కిరణ్ ఇంటికి వేలే సరికి మిడ్ నైట్ 12.50 am సమయం అవుతుంది. (దాంతో కిరణ్ వారి అమ్మ పేరు : ప్రణతి అప్పటికి నిద్రపోయి ఉంటుంది. దాంతో అలా కిరణ్ ఒక 10 నిముషాలు మొబైల్ చూస్తాడు. అప్పటికి కిరణ్ కి నిద్ర రావడం తో కిరణ్ కూడా మొబైల్ ఛార్జింగ్ ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 3
అలా తరువాత కిరణ్ సాయి బాబా టెంపుల్ లో టెంకాయ కొడుతాడు. కిరణ్ కొట్టిన టెంకాయ చెడిపోయి ఉంటుంది. టెంకాయ చెడిపోవడం అంటే టెంకాయ కుళ్ళిపోయి లో మొత్తం బూజు బూజు ఉంటుంది. అలా తరువాత చెడిపోయిన టెంకాయ రావడం తో కిరణ్ కొంచెం ఆలోచిస్తాడు. ఏం అవుతుందో అర్థం కావడం లేదే ఇందాక ఏమో హారతి ఆరిపోయింది. ఇప్పుడు ఏమో చెడిపోయిన టెంకాయ అని కిరణ్ ఆలోచిస్తాడు. అలా తరువాత ఏముందిలే ఇవన్నీ మామూలే లే అని కారు ఎక్కి కీరను ఆఫీసుకు వెళ్తుండగా కిరణ్ కి unknown నెంబర్ నుండి కాల్ వస్తుంది. కానీ అక్కడ ఏమో భాస్కర్ సార్ వస్తారు. అనే టెన్షన్ అలాగే ఆఫీస్ కి లేట్ గా వెళ్ళితే భాస్కర్ సార్ ఏం అనుకుంటారో అనే టెన్షన్ మరొక వైపు ఉంటుంది. దానితో ఆ unknown నెంబర్ కిరణ్ లిఫ్ట్ చెయ్యడు. అలాగే ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 4
అలా తరువాత భాస్కర్ ప్రాజెక్ట్ కిరణ్ కి ఇవ్వడం తో కిరణ్ ఆఫీసులో ఆఫీస్ లో వర్క్ చేసే ఎంప్లాయిస్ కి అందరికీ శాలరీస్ పెంచుతాడు. కిరణ్ కి ప్రాజెక్ట్ ఇచ్చిన తరువాత ఒక 20 నిమిషాలకి కిరణ్ కి ఒక unknown నెంబర్ నుండి కాల్ వస్తుంది. అలా కిరణ్ ఆ unknown నెంబర్ నుండి వచ్చిన కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. కిరణ్ హలో అన సెకండ్ కే కిరణ్ చెవిలో నుండి రక్తం కారి కిరణ్ కిందపడి గిలగిలా కొట్టుకుంటూ అక్కడికి అక్కడే చనిపోతాడు.అసలు కిరణ్ కి unknown నెంబర్ నుండి కాల్ రావడం ఏంటి?కిరణ్ ఆ unknown నెంబర్ లిఫ్ట్ చేసిన వెంటనే చెవి లో నుండి రక్తం కారి చనిపోవడం ఏంటి? అసలు కిరణ్ ఎలా చనిపోయాడు? కిరణ్ ని ఎవరైనా చంపేరా? ఒక ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 5
తరువాత రంగా ఇంటికి వచ్చాక రంగా అలాగే పద్మ వాళ్ళ బంధువులు ఇంట్లో వాళ్లు అలాగే కిరణ్ ఫ్రెండ్స్ అందరూ చాలా ఏడుస్తారు. తర్వాత పోలీసు కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ కి పంపిస్తారు. పోలీసు వాళ్ళు కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ కి పంపించిన తర్వాత పోలీస్ వాళ్లకి కూడా కిరణ్ ది సూసైడ్ ఆ లేదంటే మర్డర్ నా అనేది పోలీసు వాళ్లకి కూడా అర్థం కాదు. పోలీసులు వాళ్ళు కిరణ్ ఫ్యామిలీతో ఇది సూసైడ్ ఆ లేదంటే మర్డర్ నా అనేది మాకు కూడా అర్థం కావడం అని చెప్పుతారు. కిరణ్ అయితే చెవిలో నుండి రక్తం కారి చనిపోయాడు. ఇది తప్ప మాకు ఏం అర్థం కావడం లేదు. అని కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ చేసిన డాక్టర్స్ కిరణ్ ఫ్యామిలీతో చెప్పుతారు. అలా తర్వాత కిరణ్ శవాన్ని ఇంట్లో వాళ్ళు శాసనం లో ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 6
అలా ఆర్య ఈ కేసు ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అలాగే అంతే కాకుండా చాలా సీరియస్ గా ఈ కేసు మీదే ఆర్య పెడతాడు. తరువాత ఆర్య కిరణ్ ఇంటి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ని చెక్ చేసాడు. కిరణ్ ఇంటి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లో ఏం ఉండదు. డైలీ నార్మల్ గానే ఉంటుంది. ఆ సీసీ టీవీ ఫుటేజ్ లో అనుమానించేలా ఆర్య కి ఎవరు కనబడరు.కిరణ్ ఇంటి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లో ఏం కనబడక పోయే సరికి ఆర్య తరువాత కిరణ్ వాళ్ళ ఆఫీస్ కి బయలుదేరుతాడు. అలా ఆర్య కిరణ్ వాళ్ళ ఆఫీస్ కి వెళతాడు. అరే కిరణ్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాక కిరణ్ కేబిన్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ని చెక్ చేసాడు. కిరణ్ కేబిన్ ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 7
అలా తరువాత ఆర్య భాస్కర్ కి కాల్ చేస్తాడు.ఆర్య భాస్కర్ కి కిరణ్ చనిపోయిన విషయం చెప్పుతాడు. ఈ విషయం విన భాస్కర్ చాలా షాక్ ఆర్య కి అలాగే భాస్కర్ కి మధ్య సంభాషణ జరుగుతుంది.( భాస్కర్ ) : మీరు చెప్పే దాకా నాకు కిరణ్ గారు చనిపోయిన విషయం తెలియదు.సార్ అని భాస్కరు ఆర్య తో చెప్తాడు.( ఆర్య ) : చూడండి భాస్కర్ గారు మీరు కిరణ్ గారి కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. మీరు కిరణ్ గారికి ప్రాజెక్ట్ ఇచ్చిన 20 నిమిషాలకి కిరణ్ గారి కి ఒక unknown number నుండి కాల్ వచ్చింది. అలా కిరణ్ ఆ unknown number ని లిఫ్ట్ చేసేడు. తరువాత కిరణ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్ని అనగానే అక్కడికి అక్కడే చెవి లో నుండి రక్తం కారి కింద పడి ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 8
అలా తరువాత ఆర్య ఆ ప్రాజెక్ట్ దేని గురించో అన్ని తెలుసు కోవడానికి మళ్ళీ భాస్కర్ కి కాల్ చేస్తాడు. కానీ భాస్కర్ ఫోన్ స్విచ్ వస్తుంది. ఇలా ఆర్య భాస్కర్ కి ఎన్ని సార్లు కాల్ చేసిన కూడా భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. దీన్ని తో ఆర్య కి భాస్కర్ మీద కొంచెం అనుమానం వస్తుంది. ఏంటి ఇది నేను ఎన్ని సార్లు కాల్ చేసిన కూడా భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అని ఆర్య కొంచెం ఆలోచిస్తాడు.అలా తరువాత ఆర్య ఇలా ఆలోచిస్తాడు :భాస్కర్ మొబైల్ లో చార్జింగ్ లేదు ఏమో అలాగే వాళ్ల కాలనీ లో కరెంటు లేదు ఏమో పోయి ఉంటుంది. ఏమో అని ఆర్య ఆలోచిస్తాడు.సరే లే ఏం ఉంది. లే అన్ని ఆర్య భాస్కర్ కి కొద్దిసేపు ఉన్నాక కాల్ చేద్దాం. లే అని సైలెంట్ ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 9
అలా తరువాత ఆర్య పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఒకటి కి రెండు సార్లు ఆలోచిస్తాడు. అంటే ఎందుకంటే క్రైమ్ అలా థ్రిలర్ అలాగే సస్పెండ్ మిస్టరీ కి సంబదించిన మూవీస్ చుసినంత మాత్రాన క్రైమ్ చేసినట్టు కాదు కదా అన్ని ఆర్య ఒకటి కి రెండు సార్లు ఆలోచిస్తాడు.ఆలా ఆర్య కి భాస్కర్ కాల్ చేసినపుడు ఆర్య భాస్కర్ ని ఒక సారి పోలీస్ స్టేషన్ దగరికి రా అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.అలా విధంగా భాస్కర్ ఒక 20 నిముషాలు సార్ వస్తాను. సార్ నాకు కొంచెం బయట పని ఉంది. సార్ అయిపోవగానే వస్తాను.అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.( ఆర్య ) : సరే భాస్కర్ గారు మీ పని అయిపోయిన తరువాతే మీ నిదానం గా చూసుకొని రండిఅన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.అలా తరువాత ఆర్య విజయవాడ పోలీస్ స్టేషన్ ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 10
అలా ఆర్య విజయవాడ లో ( dsp ) వర్ధన్ ని కలిసి ఆర్య దగ్గర ఉన్న కిరణ్ కేసు గురించి ఆధారాలు మొత్తం చూపిస్తాడు.తరువాత dsp ) వర్ధన్ గారు కిరణ్ కేసు కి సంబంధించిన ఆధారాలు మొత్తం చూస్తారు.అలాగే ( dsp ) వర్ధన్ గారు విజయవాడ లో జరిగిన రాజేష్ అనే అబ్బాయి కేసు ఫైల్ నెంబర్ 1502 ఫైల్ ని కూడా ఒక సారి చూస్తారు.తరువాత ( sp ) ఆర్య గారి మధ్య అలాగే ( dsp ) వర్ధన్ మధ్యన సంభాషణ జరుగుతుంది.( వర్ధన్ ) : చుడండి ఆర్య గారు కిరణ్ కేసు ఫైల్ ని అలాగే ఇక్కడ జరిగిన రాజేష్ హత్య ఫైల్ ని సరిగా చూసేను. నేను మీకు చెప్పాలి అనుకున్నది. ఒకటే ఆర్య గారు ఇక్కడ రాజేష్ ది ఆత్మహత్య కాదు. రాజేష్ ది హత్య ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 11
ఆర్య dsp జనార్దన్ గారు రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం. చేసిన డాక్టర్ కాల్ చేస్తాడు. డాక్టర్ పేరు : విష్ణు ఈయన విజయవాడ లో అన్నిటిలో గా పేరు పొందిన శవ పరీక్ష వైద్యులలో ఒకడు. ఈయనే రాజేష్ బాడీ ని పోస్టుమార్టం చేసి రాజేష్ ది ఆత్మహత్య కాదు. హత్య అన్ని తెలిపాడు.తరువాత ఏదో కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయాలా వద్ద అన్ని విష్ణు చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇలా unknown Number's లను లిఫ్ట్ చేసి చాలా మంది చనిపోయారు. అన్ని విష్ణు ఒక క్షణం గా ఆలోచిస్తాడు.తరువాత విష్ణు ఎవరైనా అత్య అవసరం అయి కాల్ చేస్తున్నారు. ఏమో అన్ని కాల్ లిఫ్ట్ చేస్తాడు.ఆలా విష్ణు ఆర్య చేసిన కాల్ లిఫ్ట్ చేస్తాడు.తరువాత విష్ణు కి అలాగే ఆర్య కి మధ్య కాల్ లో సంభాషణ జరుగుతుంది. విష్ణు ఆర్య చేసిన ...Read More
డార్క్ నెట్ ఎపిసోడ్ - 12
అలా ఆర్య విష్ణు ని హైదరాబాద్ కి పిలిచినపుడు విష్ణు కొద్దిసేపు ఆలోచిస్తాడు. హైదరాబాద్ కి వెళ్లాలా వద్ద అన్ని కానీ ఆర్య విష్ణు ని బ్రతిమిలాడటం. తో విష్ణు కూడా ఆర్య తో పట్టు హైదరాబాద్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు.అలా ఆర్య కార్ లో విష్ణు ని ఎక్కించుకుంటాడు. దారి లో వెళ్ళేటప్పుడు ఆర్య కి ఆకలి వేస్తుంది. దాని తో ఆర్య కార్ ని అభిరుచి రెస్టారెంట్ దగ్గర అప్పుతాడు. ఆర్య అలాగే విష్ణు అభిరుచి రెస్టారెంట్ లో తింటారు. ఆర్య ఏమో శాకాహారం విష్ణు ఏమో మాంసాహారం అలా ఆర్య శాకాహారమైన పుట్టగొడుగుల కూర అలాగే చపాతి తింటాడు. అలా విష్ణు గారు చికెన్ దమ్ బిర్యాని అలాగే చికెన్ లాలీపాప్ లు అలాగే చపాతి అలాగే చికెన్ ఫ్రై తింటాడు. అలా ఆర్య బిల్ కడతాడు. అ అలా కొద్దిసేపు ఇద్దరు చాలా కడుపునిండా ...Read More