Dark net 12 in Telugu Crime Stories by Abdul Sattar books and stories PDF | డార్క్ నెట్ ఎపిసోడ్ - 12

Featured Books
Categories
Share

డార్క్ నెట్ ఎపిసోడ్ - 12

అలా ఆర్య  విష్ణు ని హైదరాబాద్ కి పిలిచినపుడు విష్ణు కొద్దిసేపు ఆలోచిస్తాడు. హైదరాబాద్ కి వెళ్లాలా వద్ద అన్ని కానీ ఆర్య విష్ణు ని చాలా బ్రతిమిలాడటం. తో  విష్ణు కూడా ఆర్య తో పట్టు హైదరాబాద్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు.

అలా ఆర్య కార్ లో విష్ణు ని ఎక్కించుకుంటాడు. దారి లో వెళ్ళేటప్పుడు ఆర్య కి ఆకలి వేస్తుంది. దాని తో ఆర్య కార్ ని అభిరుచి రెస్టారెంట్ దగ్గర అప్పుతాడు. ఆర్య అలాగే విష్ణు అభిరుచి రెస్టారెంట్ లో తింటారు. ఆర్య ఏమో శాకాహారం  విష్ణు ఏమో మాంసాహారం అలా ఆర్య శాకాహారమైన  పుట్టగొడుగుల కూర అలాగే చపాతి తింటాడు. అలా విష్ణు గారు  చికెన్ దమ్ బిర్యాని  అలాగే చికెన్ లాలీపాప్  లు అలాగే చపాతి అలాగే  చికెన్ ఫ్రై తింటాడు. అలా ఆర్య  బిల్ కడతాడు. అ అలా కొద్దిసేపు ఇద్దరు చాలా కడుపునిండా ఫుల్లుగా తినడం వలన అభిరుచి రెస్టారెంట్ లోనే  ఒక రూమ్ తీసుకొని అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతిని తీసుకున్న గంట తర్వాత ఆర్య నిద్ర లేస్తాడు. అలా ఆర్య  విష్ణుని కూడా  నిద్ర లేపుతాడు. ఆర్యా విష్ణు కి చెప్తాడు.

 టైం అయింది సార్ మనం ఇంకా  హైదరాబాద్ కి వెళ్లాలంటే  చాలా దూరం ప్రయాణించాలి. ఇక్కడే చాలా ఆలస్యం అయింది. మనం ఇక్కడే ఇంకా కొద్దిసేపు ఉంటే  ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. అని ఆర్య  విష్ణు గారికి చెప్తాడు. విష్ణు కూడా  సరే ఆలస్యం అవుతుంది. అని ఆర్య కి చెప్పి ఆర్య అలాగే విష్ణు కార్ లో హైదరాబాద్ కి బయలుదేరుతారు. దారి లో వెళ్లేటప్పుడు ఆర్య కార్ ని ఒక స్వామి జి కార్ కి ఆడుపాడుతాడు. ఆర్య కి కోపం వస్తుంది. దానితో ఆర్య  కార్ దిగుతాడు. సామీ జి ఈ మీద ఆర్య  చాలా కోప్పడతాడు. 

( ఆర్య ) : సామి  మీకు ఏమైనా పిచ్చా  చావడానికి  మీకు ఏం కనబడలేదా వచ్చి వచ్చి  నా కార్ కిందనే పడాలా  

అన్ని ఆర్య స్వామీ జి మీద చాలా కోప్పడతాడు.

( స్వామి ) : చూడు నాయనా  నువ్వు ఏదో ముఖ్యమైన  పని మీద వెళ్తున్నావ్. అని నాకు తెలుసు. నాయనా అయితే  నువ్వు వెళ్తున్నావ్. ముఖ్యమైన పని జరుగుతుంది. కానీ నీ ముఖ్యమైన పనుల్లో నువ్వు చాలా అడ్డంకులు  ఎదుర్కోవాల్సి వస్తుంది. నాయన

అన్ని ఆర్య కి స్వామి జి చెప్పుతాడు.

( ఆర్య ) : నీకేమైనా పిచ్చా  స్వామి  ఇంతకీ మీరెవరు  ఏదైనా పిచ్చి హాస్పిటల్ నుండి  తప్పించుకొని  ఏమైనా వచ్చారా మీరు ఏం పడితే అది  ఇలా పడితే అలా  మాట్లాడుతున్నారు.

అన్ని ఆర్య స్వామి జి తో అంటాడు.

( స్వామి ) : లేదు. నాయనా  నాకేం పిచ్చి కాదు. నేను అంత నీకు  నిజమే చెబుతున్నా నాయన 

అన్ని స్వామి జి ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : నాకు తెలుసు మీకు కచ్చితం గా పిచ్చి బాగా పట్టిందని మీకు పిచ్చి చాలా ఉందని నాకు తెలుసు మీరు కొంచెం అడ్డు తప్పుకుంటే నాకు చాలా పనులు ఉన్నాయి. నేను చాలా ముఖ్యమైన పనుల మీద  వెళ్తున్న  మీ సోది ఆపి మీరు పక్కకి తప్పుకుంటే  నేను నా పని మీద నేను వెళ్తాను.

అన్ని స్వామీ జీ కి ఆర్య చెప్పుతాడు.

ఇంతలో విష్ణు 

( విష్ణు ) : ఆర్య  ఏంటి అంట ఆయన పంచాయితీ మనం వెళ్లే పని ఏంటి  ఆయన మాట్లాడేది ఏంటి  అయినా మాట్లాడేది నీకు ఏదైనా అర్థమవుతుందా. లేదంటే అయ్యన్న మాట్లాడేది  ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా. నాకు తెలిసి కచ్చితం గా ఆయనకి పిచ్చి పట్టింది. అందుకే ఆయన ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు.

అన్ని విష్ణు ఆర్య తో చెప్పుతాడు

( ఆర్య ) : అవును విష్ణు గారు  నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ స్వామి ఎవరో పిచ్చోడు. అన్ని నాకు అని పిస్తుంది.

అని ఆర్య విష్ణు తో అంటాడు.

ఇంత లో స్వామి జి ఆర్య ని పిలుస్తాడు.

( ఆర్య ) : ఏంటి స్వామి మీ పంచాయతీ ఏం కావాలి మీకు ఇంతకీ ఎందుకు మమ్మల్ని ఇలా సంత ఇస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు 

అని ఆర్య ఆ స్వామి ని అడుగుతాడు.

( స్వామి ) : ఇప్పుడు నా గురించి ఎందుకులే నాయనా  నువ్వు మాత్రం చాలా అడ్డంకులు  ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మొత్తాని కి నువ్వు మాత్రం విజయం సాధిస్తావు. 

అని స్వామి జి  ఆర్య తో అంటాడు.

అప్పుడు విష్ణు కి స్వామి జి మీద చాలా కోపం వస్తుంది.

( విష్ణు ) : మీకు కొంచెం అయినా తెలివి ఉందా  లేదా స్వామి మేము ముఖ్యమైన పని మీద వెళ్లుతున్నాము. అని వెళ్తున్నాం. అని చెప్పేం కదా అయినా కానీ దారి కి అడ్డం గా నిలబడి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఏం పడితే అది చెప్పుతున్నారు.

అని విష్ణు  స్వామి జి మీద చాలా కోపోపాడుతాడు.

అప్పుడు స్వామి జి  ఆర్య ని మళ్ళీ పిలుస్తున్నారు.

( స్వామి ) : చూడు నాయన నువ్వు అయితే చాలా మంచోడి వి నువ్వు అందరిని నమ్ముతావు. ఇవి మంచి రోజులు కాదు. నాయన అలా ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. ముందు ఉండేవి. మంచి రోజులు కావు. మన శత్రువు మన పక్కనే ఉండచ్చు. అంతే ఎందుకు మన శత్రువు మనకి ఎదురు గానే ఉండచ్చు. అలా అందరిని నమ్మి మోసపోవద్దు.

అని స్వామి జి   ఆర్య  కి చెప్పుతాడు.

విష్ణు చాలా కోపం తో ఆర్య నువ్వు పక్కకి రా నేను కార్ ని డ్రైవ్ చేస్తాను. అని చెప్పి విష్ణు ఆర్య ని పక్క సీట్ లో కూర్చోపెట్టి విష్ణు కార్ ని డ్రైవ్ చేస్తాడు. అలాగే విష్ణు కోపం తో ఆ స్వామి జి ని కార్ తో గుడిస్తాడు. కానీ స్వామి జి ఆత్మ రూపం లో మాయం అయిపోతాడు. అప్పుడు విష్ణు అలగే ఆర్య ఇద్దరు చాలా బయపడుతారు. ఆర్య అయితే చాలా భయం వేసు ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాకా ఆర్య కంటే ఎక్కువ గా విష్ణు కి భయం వేస్టు ఉంటుంది. అసలు ఏం అవుతుందో ఏమో అని అప్పుడు విష్ణు భయం తో కార్ ని చాలా వేగం గా డ్రైవ్ చేస్తాడు.

అలా ఆర్య విష్ణు ని ఆ స్వామి జి ఎవరు అసలు మనకే ఎందుకు కనపడరు. 

అని ఆర్య విష్ణు ని అడుగుతాడుం

( విష్ణు ) : నాకు మాత్రం ఏం తెలుసు ఆర్య మీరు ఏమో నన్నే అడుగుతున్నారు. ముందే నాకు చాలా భయం వేస్తుంది. ఏం జరుగుతుందో ఏమో అర్ధం కాకా

అని విష్ణు ఆర్య మీద కోపోపాడుతాడు.

( ఆర్య ) : అయ్యో సార్ ఎందుకు సార్ కోపోపాడుతారు. ఏదో అయింది ఏదో అయిపోయింది. వదిలేయండి. సార్ కానీ నాకు మాత్రం ఒకటి అయితే అర్ధం అయింది సార్ 

అని ఆర్య విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : ఏం అర్ధం అయింది ఆర్య 

అని విష్ణు ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : అయన మనకి ఏదో చెప్పాలి. అని అనుకుంటున్నారు. సార్ 

అని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : అలా ఏం ఉండదు. ఆర్య నేను మీరు దీని గురించి ఆలోచించకుండా ఉండటమే మంచింది. ముందు మనం వెళ్లే పని మీద ఆలోచిదం. ఆర్య 

అని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అవును సార్ ముందు మనం హైదరాబాద్ కి వెళ్లి కిరణ్ సమాధి ని తవ్వి కిరణ్ శవాన్ని బయటికి తీసి కిరణ్ శవాన్ని పోస్టుమార్టం చేసి రాజేష్ ని హత్య చేసిన వాడే కిరణ్ ని కూడా హత్య చేసేడో లేదో తెలుసుకోవాలి. సార్ 

అని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : అవును ఆర్య రాజేష్ ని హత్య చేసిన వాడే కిరణ్ ని కూడా హత్య చేసేడో లేదో తెలుసుకోవాలి.  ఎందుకంటే కిరణ్ విషయం లో మనకి తెలిసినది. ఒకటే కిరణ్ కి unknown number రావడం వలన కిరణ్ ఆ unknown number లిఫ్ట్ చెయ్యడం వలన చనిపోయాడు. అని తెలుసు. కానీ రాజేష్ ని చంపినా వాడే కిరణ్ ని కూడా చంపేడో లేదో తెలియదు. నిజం గా చెప్పాలంటే కిరణ్ ది ఆత్మహత్య నా లేదంటే హత్య నా అనేది మనకి ఇంకా తెలియదు. మనం కొంచేము త్వరగా వెళ్లి కిరణ్ dhi ఆత్మహత్య నా లేదంటే హత్య నా అనేది తెలుసుకొని అలాగే రాజేష్ చావు కి అలాగే కిరణ్ చావు కి సంబంధం ఉందొ లేదో తెలుసుకుందాం. 

అని విష్ణు ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : సరే సార్ అలాగే 

అని ఆర్య   విష్ణు తో అంటాడు.

అలా విష్ణు కార్ ని చాలా వేగం గా డ్రైవ్ చేస్తాడు.

అలా 6 గంటల లో  వారు హైదరాబాద్ కి చేరుకుంటారు.

ఆర్య  కిరణ్  వాళ్ళ అన్న రంగ కి కాల్ చేస్తాడు.

రంగ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు ఆర్య అని అంటాడు.

( ఆర్య ) : ఏం లేదు. నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడగాలి. నీకు నేను whastapp లో లొకేషన్ పెడతాను. నువ్వు అక్కడికి వచ్చేయి.

అని ఆర్య  రంగ కి చెప్పుతాడు.

అలా రంగ ఆర్య పంపిన లొకేషన్ కి చేరుకుంటాడు.

( ఆర్య ) : నీకు ఒక విషయం చెపుతాను. నీకు ఇది కొంచెం షాక్ గా అని  పించవచ్చు. కానీ ఏం ఉన్న సరే నీకు ఉన్నాను. నేను చూసుకుంటాను.

అని ఆర్య  రంగ తో చెప్పుతాడు.

( రంగ ) : సరే చెప్పు ఆర్య

అని రంగ ఆర్య కి చెప్పుతాడు.

అలా రంగ కి అలాగే ఆర్య కి మధ్య సంభాషణ జరుగుతుంది.

ఆర్య జరిగింది మొత్తం రంగ కి చెప్పుతాడు.

రంగ చాలా షాక్ అవుతాడు.

( రంగ ) : ఆర్య  కిరణ్ ని నువ్వు చెప్పేనట్టే unknown number తో కాల్ చేసి మొబైల్ రేడియేషన్  తో సౌండ్ పెంచి చంపేశాడు. అని అనుకుందాం. కానీ అలా చెయ్యడానికి కిరణ్ కి శత్రువు లు కూడా ఎవరు లేరే అని 

రంగ   ఆర్య తో అంటాడు

( ఆర్య ) : నువ్వు అనుకున్నట్టు గా కిరణ్ ఏం వాడికి శత్రువు కాదు. అలా అయితే వాడు విజయవాడ లో రాజేష్ ని కూడా ఎందుకు చంపాలి.

అని ఆర్య  రంగ తో అంటాడు.

( రంగ ) : అవును నువ్వు చెప్పుతుంది. కూడా నిజమే సరే కానీ  కాల్ చేసి ఏదో చెప్పలి. అన్నావు 

అని రంగ ని  ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : ఏం లేదు. రంగ  కిరణ్ శవాన్ని మీరు పూడ్చినా స్మశానం  ఏదో నీకు తెలుసా

అని ఆర్య రంగ ని అడుగుతాడు.

( రంగ ) : తెలుసు ఆర్య కానీ ఎందుకు ఆర్య 

అని రంగ ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : అంటే విజయవాడ లో జరిగిన రాజేష్ హత్య కి అలాగే కిరణ్ హత్య సంబంధం ఉందొ లేదో అలాగే రాజేష్ ని చంపినా వాడే కిరణ్ ని చంపేడో లేదో అని తెలుసకువాలి. ఇది తెలిస్తే మనకి ఏమైనా కొత్త గా ఆధారాలు దొరుకుతాయి.

ఏమో అని తెలుసుకోవాలి అని ఆర్య రంగ కి చెపుతాడు.

( రంగ ) : తెలుసు ఆర్య కానీ ఇప్పుడు ఎందుకు 

అని రంగ  ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : చూడు రంగ  ఇప్పుడు కిరణ్ శవాన్ని సమాధి నుండి బయటికి తీసి పోస్టుమార్టం చేసి విజయవాడ రాజేష్ చావు కి ఏమైనా సంబంధం ఉందా లేదా అలాగే విజయవాడ లో రాజేష్ ని చంపినా వాడే కిరణ్ ని కూడా చంపేడ లేదా అని మనం తెలుసుకోవచ్చు.. రంగ

అని ఆర్య రంగ తో చెప్పుతాడు.

( రంగ ) : తెలుసు రంగ మహా స్మశాన వాటిక లో మేము కిరణ్ ని పూడ్చి పెట్టేము రంగ 

అని రంగ  ఆర్య కి చెప్పుతాడు.

( ఆర్య ) : సరే మహా ఆహా మహా స్మశాన వాటిక  కి వెళ్లుదము పాద రంగ ఇక్కడి నుండి మనకి రెండు గంట లు పడుతుంది. వెళ్లుదము పాద త్వరగా మనకి ఏమైనా ఆధారాలు దొరకవచ్చు. 

అని ఆర్య  రంగ తో అంటాడుం

( రంగ ) : సరే ఆర్య ఇప్పుడే వెళ్లుదము పాద 

అని రంగ   ఆర్య చెప్పుతాడు.


అలా రంగ అలాగే ఆర్య  అలగే విష్ణు ముగ్గురు మహా స్మశాన వాటిక కి బయలుదేరుతారు.

ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 12 ముగిసింది.

డార్క్ నెట్ ఎపిసోడ్ 13 ఉంది.

ముగ్గురు కలిసి మహా స్మశాన వాటిక కి బయలురేరు. వాళ్ళు అక్కడికి వెళ్ళిరా లేదా? ఒక వెళ్ళ వెళ్ళాక పోతే? ఎందుకు? వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ఒక వెళ్ళితే కిరణ్ శవాన్ని బయటికి తీసి కిరణ్ శవాన్ని పోస్టుమార్టం చేసేరా? లేదా? కిరణ్ శవాన్ని పోస్టుమార్టం చేసి ఏమైనా ఆధారాలు కనుకున్నాడా? లేదా? అని తెలుసుకోవాలి అని అనుకుంటే డార్క్ ఎపిసోడ్ 13 కోసం ఎదురు చూస్తు ఉండాలి.

కొనసాగుతుంది.