ఇండియా ప్రజలకి unknown నంబర్స్ నుండి కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చెవి నుండి రక్తం కారి కిందపడి గిల్ల గిల్ల కొట్టుకుంటూ చనిపోతుంటారు.అసలు ఇండియా ప్రజలందరికీ unknown నంబర్స్ నుండి కాల్స్ రావడం ఏంటి ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చనిపోవడం ఏంటి ఇండియా ప్రజలకే ఆ unknown నంబర్స్ నుండి కాల్స్ ఎందుకు వస్తున్నాయి. ఆ కాల్స్ కి ఇండియ ప్రజల చావులకి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే
డార్క్ నెట్ ఎపిసోడ్ 1 చదవాలిసిందే ఇంకా స్టోరీ మొదలు పెడుదామా
హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ శ్రీ నగర్ కాలనీ లో ఒక చిన్న బిజినెస్ మాన్ పేరు (కిరణ్) కిరణ్ ఆఫీస్ పేరు కియా మోటర్స్ కంపెనీ కిరణ్ దే ఈ సొంత కంపెనీ కిరణ్ కి హైదరాబాద్ హైటెక్ సిటీ కి సంబదించిన పెద్ద బిజినెస్ మాన్ పేరు ( భాస్కర్ )
భాస్కర్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో ఉన్న tata కంపెనీ భాస్కర్ దే భాస్కర్ కిరణ్ కి ఒకరోజు సాయంత్రం 6 కి కాల్ చేస్తాడు.ఇలా ఈ విధంగా భాస్కర్ కి కిరణ్ కి మధ్య కాల్ లో సంభాషణ జరుగుతుంది.
(భాస్కర్):కిరణ్ ఎలా ఉన్నావు కిరణ్
అని భాస్కర్ కిరణ్ ని అడుగుతాడు. కానీ కిరణ్ కి కాల్ చేసింది ఎవరో కిరణ్ కి తెలియదు. దాంతో కిరణ్ ఎవరు మీరు నాకు కాల్ చేసేరు అని అడుగుతాడు.
(భాస్కర్): కిరణ్ నా పేరు భాస్కర్ నేను హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో tata కంపెనీ MD ని మాట్లాడుతున్న మా కంపెనీ నుండి మేము మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాము. ఆ ప్రాజెక్ట్ ని మీరు మాకు ఒక ఆరు నెలలో చేసి మాకు ఇస్తారా మీరు అని
భాస్కర్ కిరణ్ ని అడుగుతాడు.
(కిరణ్): సార్ మీరు నాకు కాల్ చెయ్యడం నాకు సంతోషం గా ఉంది. సార్ సార్ చాలా రోజుల నుండి ఎవరైనా పెద్ద బిజినెస్ మాన్ కాల్ చేస్తారు.
ఏమో నాకు వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ సరిగా వారికీ చేసి ఇస్తే మా కంపెనీ కి ఒక పేరు అలాగే కంపెనీ కొంచెం మంచి స్థాయి లోకి వెళ్ళుతుంది.అని నేను చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న సార్
అని కిరణ్ భాస్కర్ తో కాల్ లో చెప్పుతాడు.
(భాస్కర్): నాకు కూడా కిరణ్ నీతో కాల్ లో మాట్లాడుదాం చాలా సంతోషం గా ఉంది. నేను మీకు ప్రాజెక్ట్ కి సంబదించిన ఒక డెమో వీడియో పెడతాను దాని ప్రకారం గా మీరు ప్రాజెక్ట్ ని చేసి నాకు సడ్మిట్ చేస్తే చాలు అని
భాస్కర్ కిరణ్ కి కాల్ లో చెప్పుతాడు.
(కిరణ్): కచ్చితం గా సార్ మీరు నాకు డెమో వీడియో పంపించండి. మీరు నాకు పంపించిన డెమో వీడియో ప్రకారం గా నేను మీకు ప్రాజెక్ట్ ని చేసి నేను మీకు సడ్మిట్ చేస్తాను.
అని కిరణ్ భాస్కర్ తో చెప్పుతాడు.
(భాస్కర్): సరే కిరణ్ నేను నేను మీ ఆఫీస్ కి రేపు వచ్చి నేను మిమ్మల్ని డైరెక్ట్ గా కలుస్తాను. నేనే స్వయం గా వచ్చి అని
భాస్కర్ కిరణ్ తో చెప్పుతాడు.
(కిరణ్): సరే సార్ మీరు రండి సార్ నేను మీ కోసం మేము మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాం. సార్
అని కిరణ్ భాస్కర్ తో చెప్పుతాడు.
అలా తరువాత కిరణ్ కంపెనీ లో వర్క్ చేసే వర్కర్స్ అందరి కిరణ్ చెప్పుతాడు.
రేపు tata కంపెనీ కి సంబదించిన MD అనగా భాస్కర్ సార్ వస్తున్నారు. వారికీ మనం ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ చేసి ఇవాలి అంట ఆ ప్రాజెక్ట్ ki సంబంధించి డెమో వీడియో రేపు వారు మనకి చూపిస్తారు. అంట ఆ డెమో వీడియో ప్రకారం గా మనం వారికి ప్రాజెక్ట్ చేసి ఇవాలి అంట మనం కానీ కొంచెం కష్టపడి వర్క్ బాగా చేసి ప్రాజెక్ట్ బాగా చేసేము అనుకోండి మన కంపెనీ కి మంచి పేరు అలాగే మనకి మంచి పేరు మన కంపెనీ మంచి స్థాయి లోకి వెళ్ళుతుంది.అలాగే మనం ఈ ప్రాజెక్ట్ బాగా చేస్తే మనకి భాస్కర్ సార్ గారు ఇంకా చాలా ప్రాజెక్ట్ లు మనకి ఇస్తారు. అలా నేను మీకు మీ అందరికి శాలరీ లు అలాగే పెంచుతాను. అలాగే నీకు మీ అందరికి బోనస్ లు కూడా ఇస్తాను అని వారితో కిరణ్ చెప్పుతాడు. కానీ మనం ఈరోజు రాత్రి ఒక రోజు మన ఆఫీస్ కొంచెం నీట్ గా క్లీన్ చేసి కొంచెం డెకరేషన్ చేద్దాం ఎందుకంటే రేపు భాస్కర్ సార్ గారు వస్తున్నారు. కధ వారు మన ఆఫీస్ కి వచ్చినపుడు మన ఆఫీస్ బాగా కనపడితే చాలు ఈ ప్రాజెక్ట్ మనకే ఇచ్చే అవకాశం ఎక్కువ గా ఉంటుంది. అని కిరణ్ కిరణ్ ఆఫీస్ లో వర్క్ చేసే ఎంప్లాయిస్ కి అందరికి చెప్పుతాడు.
ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 1 ముగిసింది.
ఇంతటి అయిపోలేదు.
కిరణ్ గారు అలాగే కిరణ్ ఆఫీసర్ లో వర్క్ చేసే ఎంప్లాయిస్ అందరూ కలిసి కిరణ్ ఆఫీస్ ని క్లీన్ చేసేరా?లేదా? అలాగే భాస్కర్ గారు కిరణ్ గారి ఆఫీస్ కి వచ్చారా? లేదా? అలాగే ఒక వెళ్ళా భాస్కర్ గారు కిరణ్ గారి ఆఫీస్ వస్తే ఏం జరిగింది.
అలాగే భాస్కర్ గారు వారి కంపెనీ ప్రాజెక్ట్ ని కిరణ్ గారికి ఇచ్చారా? లేదా? అని తెలుసుకోవాలనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 2 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.
కొనసాగుతుంది.