తరువాత రంగా ఇంటికి వచ్చాక రంగా అలాగే పద్మ వాళ్ళ బంధువులు ఇంట్లో వాళ్లు అలాగే కిరణ్ ఫ్రెండ్స్ అందరూ చాలా ఏడుస్తారు. తర్వాత పోలీసు వాళ్ళు కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ కి పంపిస్తారు. పోలీసు వాళ్ళు కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ కి పంపించిన తర్వాత పోలీస్ వాళ్లకి కూడా కిరణ్ ది సూసైడ్ ఆ లేదంటే మర్డర్ నా అనేది పోలీసు వాళ్లకి కూడా అర్థం కాదు. పోలీసులు వాళ్ళు కిరణ్ ఫ్యామిలీతో ఇది సూసైడ్ ఆ లేదంటే మర్డర్ నా అనేది మాకు కూడా అర్థం కావడం అని చెప్పుతారు. కిరణ్ అయితే చెవిలో నుండి రక్తం కారి చనిపోయాడు. ఇది తప్ప మాకు ఏం అర్థం కావడం లేదు. అని కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ చేసిన డాక్టర్స్ కిరణ్ ఫ్యామిలీతో చెప్పుతారు. అలా తర్వాత కిరణ్ శవాన్ని ఇంట్లో వాళ్ళు శాసనం లో కాల్చుతారు. కిరణ్ శవాన్ని ఇంట్లో వాళ్ళు స్మశానం లో కాల్చిన రెండు రోజుల తర్వాత రంగా కిరణ్ మొబైల్ ని చెక్ చేస్తాడు. చేశాక అందులో కిరణ్ కి చాలా unknown number ల నుండి కాల్స్ వచ్చి ఉంటాయి. అలా రంగా కిరణ్ కి వచ్చిన అని unknown number లకి కాల్ చేస్తాడు. కానీ కాల్ ఎవరికి కలవదు. తరువాత రంగా కి అప్పుడు అర్థమవుతుంది. కిరణ్ చనిపోవడానికి కిరణ్ కి వచ్చిన unknown number లకి ఏదో సంబంధం ఉంది. అని అప్పుడే రంగా కి అర్థం అవుతుంది.
అలా తరువాత రంగ పోలీస్ స్టేషన్ కి వెళతాడు. పోలీస్ స్టేషన్ లో ( హీరో ) : ఆర్య ఉంటాడు.
ఆర్య ఎవరో కాదు. రంగా కి చిన్నపాటి ఫ్రెండ్. కిరణ్ వాళ్ళ అన్న రంగ అలాగే ఆర్య చిన్నపాటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళు కాదు. అలాగే ఇద్దరు కలిసే స్కూల్ కి వెళ్లేవారు. అలాగే ఇద్దరు కలిసే ఇంటికి వచ్చేవారు. అలా రంగ ని ఆర్య పోలీస్ స్టేషన్ లో చూసి షాక్ అవుతాడు.
అలా రంగా అలాగే ఆర్య కి మధ్య సంభాషణ జరుగుతుంది.
( ఆర్య ) : బాగున్నావా రా రంగా
అని ఆర్య రంగ ని అడుగుతాడు.
( రంగ ) : నేను బాగున్నా రా ఆర్య నువ్వు బాగున్నావా రా ఆర్య
అని రంగ ఆర్య అని అడుగుతాడు.
( ఆర్య ) : నేను బాగున్నా కానీ రంగ నువ్వు ఏంటి ఇలా వచ్చావ్
అని ఆర్య రంగ ని అడుగుతాడు.
( రంగ ) : మా తమ్ముడు కిరణ్ నీకు తెలుసు కద రా వాడు చనిపోయాడు. నువ్వు మొన్న మీ పోలీస్ స్టేషన్ లో వర్క్ చేసే కానిస్టేబుల్ విక్రమ్ ని పంపించావ్ కానీ ఆ విక్రమ్ ఏమో మా తమ్ముడు ది మర్డర్ కాదు. సూసైడ్ అని మాతో చెప్పాడు.
కానీ నాకు ఏమో ఇది సూసైడ్ కాదు. మర్డర్ అని డౌట్ గా ఉంది.
అని రంగా ఆర్య తో చెప్పుతడు.
( ఆర్య ) : అంటే నువ్వు ఏలా చెప్పగలవు. రంగ ఇది సూసైడ్ కాదు. మర్డర్ అని
ఆర్య రంగ తో అంటాడు.
అలా రంగ కిరణ్ మొబైల్ ని ఆర్య కి చూపిస్తాడు.
అంటే కిరణ్ కి వచ్చిన unknown numbers అలాగే కిరణ్ వచ్చిన unknown numbers లో లాస్ట్ కాల్ కూడా ఒక unknown number నుందే వచ్చింది. అని
రంగ ఆర్య తో చెప్పుతాడు.
అలా ఆర్య కిరణ్ మొబైల్ ని చెక్ చేసాడు. చూసే అన్ని unknown numbers నుండి కిరణ్ కి కాల్స్ రావడం ఆర్య కూడా గమనిస్తాడు. అలా ఆర్య కి కూడా కిరణ్ ది సూసైడ్ కాదు. మర్డర్ అని డౌట్ వస్తుంది. దాంతో ఆర్య కూడా చూడు రంగ మీ తమ్ముడు కిరణ్ సూసైడ్ చేసుకోలేదు. మీ తమ్ముడు కిరణ్ ని ఎవరో హత్య చేసి చంపేశారు. కానీ అది ఎవరో నాకు కూడా తెలియదు. అయితే పక్కా గా ప్లాన్ వేసి స్కెచ్ వేసి కిరణ్ ని ఎవరో చంపేశారు. అది ఎవరు ఏంటో నేను త్వరలో నే కనుకుంటాను. దీన్ని మాత్రం ఇంతటి తో వదిలేయను. దీని వెనుక ఎవరో దాగి ఉన్నారు. కచ్చితం గా మీ తమ్ముడి ది 100 % సూసైడ్ కాదు. మీ తమ్ముని ఎవరో ప్లాన్ వేసి చంపేశారు. కానీ దీని వెనుక ఒకరే ఉన్నారా ? లేదంటే ఒక గ్యాంగ్ ఉందా? అనేది నేను మొత్తం తెలుసుకొని నీకు చెపుతాను. రంగ త్వరలో నే
అని ఆర్య రంగ తో అంటాడు.
( రంగ ) : ఆర్య నువ్వు చెప్పినట్టు మా తమ్ముడి కిరణ్ ది మర్డర్ అనే అనుకుందాం. ఒకవేళ మా తమ్ముడి కిరణ్ dhi మర్డర్ ఏ అయితే ఎవరు చేసేరు? ఎందుకు? చేసేరు? కిరణ్ ని చంపితే? వాడికి ఏం వస్తుంది? కిరణ్ ని చంపడం వల్లనా వాడికి లాభం ఏంటి?
అని రంగ ఆర్య తో అంటాడు.
( ఆర్య ) : చూడు రంగ నువ్వు అడిగే ప్రశ్నలు అన్నిటికి సమాధానం తెలియాలి అంటే నాకు కొంచెం టైం కావాలి. రంగ
అని ఆర్య రంగ తో అంటాడు.
( రంగ ) : చూడు ఆర్య నీకు ఎంత టైం కావాలి అన తీసుకొ కానీ కిరణ్ ని చంపినా వాడిని మాత్రం కనుకో అని
రంగ ఆర్య తో చెప్పుతాడు.
( ఆర్య ) : చూడు రంగ కచ్చితం గా కిరణ్ ని చంపిన వాడిని తెలుసుకుంటాను. తెలుసుకునే బాధ్యత నాది. ఎందుకంటే వాడు మీ కిరణ్ ని ఒకరిని చంపాడా? లేదంటే ఇంకా ఎవరినైనా చంపాలి అనుకుంటున్నాడా? అనేది నాకు అనుమానం గా ఉంది. నేను త్వరలోనే వాడు ఎవడు తెలుసుకుంటాను.
అని ఆర్య రంగ తో చెప్పుతాడు.
ఇంతటితో డార్క్ నెట్ ఎపిసోడ్ 5 ముగిసింది.
ఇంతటితో అయిపోలేదు.
ఆర్య కి కిరణ్ ని ఎవరు చంపారు. అయినా కిరణ్ ని చంపాలిసిన అవసరం ఎవరికి ఉంది. కిరణ్ ని చంపితే వాడికి ఏం వస్తుంది. అసలు వాడు ఎవడు కిరణ్ ఎందుకు చంపాడు. అని ఆర్య ఆలోచన లో పడుతాడు. అలాగే ఆర్య కి వచ్చిన ఆలోచన నే రంగ కి కూడా వస్తుంది.
అలా కిరణ్ ని చంపినా వాడు ఎవడు కిరణ్ ని చంపితే వాడికి ఏం వస్తుంది. అలాగే ఆ కిల్లర్ ఎవరు అని తెలుసుకోవాలి అని అనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 6 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.