అలా తరువాత ఆర్య ఆ ప్రాజెక్ట్ దేని గురించో అన్ని తెలుసు కోవడానికి మళ్ళీ భాస్కర్ కి కాల్ చేస్తాడు. కానీ భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇలా ఆర్య భాస్కర్ కి ఎన్ని సార్లు కాల్ చేసిన కూడా భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. దీన్ని తో ఆర్య కి భాస్కర్ మీద కొంచెం అనుమానం వస్తుంది. ఏంటి ఇది నేను ఎన్ని సార్లు కాల్ చేసిన కూడా భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అని ఆర్య కొంచెం ఆలోచిస్తాడు.
అలా తరువాత ఆర్య ఇలా ఆలోచిస్తాడు :
భాస్కర్ మొబైల్ లో చార్జింగ్ లేదు ఏమో అలాగే వాళ్ల కాలనీ లో కరెంటు లేదు ఏమో పోయి ఉంటుంది. ఏమో అని ఆర్య ఆలోచిస్తాడు.
సరే లే ఏం ఉంది. లే అన్ని ఆర్య భాస్కర్ కి కొద్దిసేపు ఉన్నాక కాల్ చేద్దాం. లే అని సైలెంట్ గా ఉంటాడు.
అలా ఆర్య భాస్కర్ కి కాల్ చేసినప్పుడు భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిన రెండు గంటల తరువాత ఆర్య మళ్లీ భాస్కర్ కి కాల్ చేసాడు.
అలా ఆర్య భాస్కర్ కి రెండు గంటల తర్వాత కాల్ చేసినా కూడా భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తూ ఉంటుంది. దీని తో ఆర్య కి భాస్కర్ మీద మరింత గా అనుమానం పెరుగుతుంది. అలా ఆర్య భాస్కర్ ఇంటి కి బయలుదేరుతాడు. అంటే ఏం అయిందో తెలుసుకుందాం.అన్ని అలా ఆర్య భాస్కర్ ఇంటి కి చేరుకుంటాడు. అలా భాస్కర్ ఇంటి కి లాక్ వేసి ఉంటుంది. అలా ఆర్య చుట్టూ పక్కన ఉన్న వాళ్ళ ని అడుగుతాడు.
భాస్కర్ ఇంటి కి లాక్ వేసి ఉంది. ఎక్కడికి వెళ్లి ఉంటాదో ఏమైనా తెలుసు మీకు అన్ని ఆర్య భాస్కర్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ని అడుగుతాడు. భాస్కర్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఏమో మాకు కూడా తెలియదు. మాకు తెలిసి భాస్కర్ గారు ఆఫీస్ కి ఏమో వెళ్లి ఉంటారు. అన్ని భాస్కర్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఆర్య కి చెప్పుతారు.
అలా ఆర్య తరువాత ఇంత దూరం వచ్చాము కదా ఒక సారి భాస్కర్ ఇంటి లాక్ ని ఓపెన్ చేసి చూద్దామా ఏమైనా భాస్కర్ ఇంటి ని సెర్చింగ్ చేస్తే ఏమైనా ఆధారాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఏమో అన్ని ఆర్య భాస్కర్ ఇంటి లాక్ ని ఒక చిన్న పిన్ తో ఓపెన్ చేస్తాడు.
అంటే భాస్కర్ పోలీస్ అకాడమీ లో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు పోలీసు వాళ్ళు ఆర్య కి చిన్న పిన్ తో ఇంటి డోర్ లాక్ ని ఓపెన్ చేసే విధానం ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు.
అలా ఆర్య అదే విధానం భాస్కర్ ఇంటి డోర్ లాక్ ని ఓపెన్ చెయ్యడానికి ఉపయోగిస్తాడు. ఆలా ఆర్య భాస్కర్ ఇంటి డోర్ లాక్ ని ఓపెన్ చేస్తాడు.
అలా ఆర్య భాస్కర్ ఇంటి డోర్ లాక్ ని ఓపెన్ చేసి భాస్కర్ ఇంటి లోపలి కి వెళతాడు.
భాస్కర్ ఇంట్లో మొత్తం ఆల్కహాల్ కి సంబదించిన మందు బాటిల్స్ అలాగే ఎక్కడ చుసిన సిగరెట్ తగ్గి లాస్ట్ కి మిగిలిన సిగరెట్ పికలు ఉంటాయి.
అలా తరువాత భాస్కర్ ఇంట్లో రెండు లాప్టాప్ లు అలాగే ఒక కంప్యూటర్ ఉంటుంది. అలా తరువాత ఆర్య భాస్కర్ రెండు లాప్టాప్ లలో అలా లాప్టాప్ ని ఆర్య ఓపెన్ చేస్తాడు. కానీ భాస్కర్ లాప్టాప్ కి పాస్వర్డ్ ఉంటుంది. అలా తరువాత ఆర్య భాస్కర్ లాప్టాప్ కి పాస్వర్డ్ ఉండటం తో ఒక 5 సార్లు పాస్వర్డ్ ట్రై చేస్తాడు.
ఆర్య ఎంత ట్రై చేసిన భాస్కర్ ఫస్ట్ లాప్టాప్ పాస్వర్డ్ ఓపెన్ చెయ్యలేక పోతాడు. కానీ లాప్టాప్ పాస్వర్డ్ ని ఒక 7 టైమ్స్ మాత్రమే ట్రై చెయ్యాలి 8 వ సారి కరెక్ట్ పాస్వర్డ్ కొడితే నే ఆ లాప్టాప్ లాక్ ఓపెన్ అవుతుంది.
అలా 8 వ సారి కూడా లాప్టాప్ పాస్వర్డ్ ని తప్పుకొడితే మాత్రం లాప్టాప్ పాస్వర్డ్ నే ఇంకా ఓపెన్ అవదు. అలాగే 8 సారి మాత్రం తప్పు పాస్వర్డ్ కొద్దితే లాప్టాప్ లోపల ఉన్న సాఫ్ట్వేర్ ని చేంజ్ చెయ్యాలిసి వస్తుంది.
ఇలా ఆర్య ఒక క్షణం ఆలోచిస్తాడు. లాస్ట్ 8 సారి తప్పు కొడితే మాత్రం తరువాత లాప్టాప్ ఏ ఓపెన్ అవదు. అన్ని ఆర్య ఆలోచిస్తాడు.
అలా ఆర్య పోలీస్ అకాడమీ లో జాయిన్ అయినపుడు పోలీస్ వాళ్ళు ఆర్య కి లాప్టాప్ పాస్వర్డ్ ని ఎలా ఓపెన్ చెయ్యాలో అన్ని చూపిస్తారు.
ఇప్పుడు అలా ఆర్య అదే విధానం ని భాస్కర్ లాప్టాప్ ని ఓపెన్ చేయ్యడానికి ఉపయోగిస్తాడు.
అలా ఆర్య భాస్కర్ లాప్టాప్ ని ఓపెన్ చేస్తాడు.
అలా ఆర్య భాస్కర్ లాప్టాప్ ని ఓపెన్ చేసి చూస్తాడు. ఆర్య భాస్కర్ లాప్టాప్ ని ఓపెన్ చేసి చూసినపుడు అందు లో ఆర్య కి భాస్కర్ కంపెనీ కి సంబదించిన ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ గా ఉంటాయి. అలాగే భాస్కర్ లాప్టాప్ లో ఎక్కువ గా మూవీస్ ఉంటాయి. అలా ఆర్య కి ఒకటి అర్ధం అవుతుంది. భాస్కర్ ఎక్కువ గా మూవీస్ చూస్తాడు. ఏమో అన్ని ఆర్య కి చిన్న అనుమానం వస్తుంది.
అలాగే భాస్కర్ లాప్టాప్ లో ఎక్కువ రొమాన్స్ వీడియోస్ ఉంటాయి. అంటే భాస్కర్ ఎక్కువ రొమాన్స్ వీడియో లు చూస్తూ ఉంటాడు.
అలా ఆర్య కి అర్ధం అవుతుంది. భాస్కర్ ఎక్కువ గా రొమాన్స్ వీడియో లు చూస్తూ ఉంటాడు. అన్ని
అలా తరువాత ఆర్య భాస్కర్ కి సంబదించిన రెండవ లాప్టాప్ ని కూడా ఆర్య పోలీస్ అకాడమీ లో చేరినప్పుడు ఆర్య కి పోలీస్ వాళ్ళు లాప్టాప్ లాక్ ని ఎలా ఓపెన్ చెయ్యాలో నేర్పించి ఉంటాడు.
అలా ఆర్య భాస్కర్ఫ కి సంబదించిన స్ట్ లాప్టాప్ లాక్ ని ఎలా ఓపెన్ చేస్తాడో అలాగే ఆర్య భాస్కర్ కి సంబదించిన రెండవ లాప్టాప్ పాస్వర్డ్ ని అలాగే ఓపెన్ చేస్తాడు.
ఆర్య భాస్కర్ కి సంబదించిన రెండవ లాప్టాప్ పాస్వర్డ్ ని ఓపెన్ చేసినపుడు అందులో కూడా భాస్కర్ కంపెనీ కి సంబదించిన కంపెనీ కి సంబదించిన ప్రాజెక్ట్ ఫైల్స్ అలాగే మూవీస్ అలాగే రొమాన్స్ వీడియో లు అలాగే సాంగ్స్ కూడా ఉంటాయి.
అలా తరువాత ఆర్య కి ఒకటి అర్ధం అవుతుంది. భాస్కర్ కి మూవీస్ ఏ కాదు. సాంగ్స్ కూడా ఇష్టం అన్ని ఆర్య కి అర్ధం అవుతుంది.
అలా తరువాత ఆర్య లాస్ట్ గా భాస్కర్ కి సంబదించిన కంప్యూటర్ పాస్వర్డ్ ని భాస్కర్ కి సంబదించిన రెండు లాప్టాప్ లు కి సంబదించిన పాస్వర్డ్ ఎలా అయితే ఓపెన్ చేసేడో అలాగే భాస్కర్ కి సంబదించిన కంప్యూటర్ పాస్వర్డ్ ని కూడా ఆర్య అలాగే ఓపెన్ చేస్తాడు.
భాస్కర్ కి సంబదించిన కంప్యూటర్ పాస్వర్డ్ ని ఆర్య ఓపెన్ చేసేక భాస్కర్కం కి సంబదించిన ప్యూటర్ లో కూడా భాస్కర్ కంపెనీ కి సంబదించిన ప్రాజెక్ట్ ఫైల్స్ అలాగే మూవీస్ అలాగే సాంగ్స్ అలాగే రొమాన్స్ వీడియో లు ఉంటాయి.
కానీ కంప్యూటర్ లో ఉన్న మూవీస్ మొత్తం క్రైమ్ అండ్ అలాగే తిల్లర్ అలాగే సస్పెండ్ అలాగే మిస్టరీ గురించి ఉన్న మూవీ లే ఎక్కువ గా ఉంటాయి.
అంటే భాస్కర్ కంప్యూటర్ లో ఉన్న మూవీస్ ఎలాంటి మూవీస్ అంటే క్రైమ్ చేసినపుడు పోలీస్ లకి అలాగే చుట్టు పక్కల వాళ్ళకి అలాగే ఎవరికి దొరకకుండా ఎలా తపించుకోవాలి. అలాగే క్రైమ్ ఎలా చెయ్యాలి ఆ క్రైమ్ చేస్తున్నపుడు ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలి. క్రైమ్ ఎలా చేయాలి.
ఇలాంటి మూవీ లే భాస్కర్ కంప్యూటర్ లో ఎక్కువ గా ఉంటాయి. దీనితో ఆర్య భాస్కర్ మీద మరింత అనుమానం వస్తుంది.
తరువాత ఆర్య విజయవాడ కి వెళ్లుదము అన్ని అనుకుంటాడు.
ఆర్య విజయవాడ కి ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నాడు అంటే విజయవాడ లో కిరణ్ ఎలా అయితే చనిపోయాడో అలాగే విజయవాడ లో కూడా రాజేష్ అనే వ్వక్తి చనిపోయాడు. అన్ని మనకి తెలిసిందే. అందుకే విజయవాడ కి వెళ్ళితే రాజేష్ చావు కి కిరణ్ చావు ఏమైనా సంబంధం ఉంది. ఏమో అలాగే ఏమైనా ఆధారాలు దొరుకుతాయి. ఏమో అన్ని ఆర్య విజయవాడ కి వెళ్లుదము అన్ని అనుకుంటాడు.
అలా తరువాత ఆర్య పోలీస్ స్టేషన్ కి వెళ్లుతాడు. అలా ఆర్య పోలీస్ స్టేషన్ వెళ్లిన ఒక 30 నిముషాల తరువాత ఆర్య కి భాస్కర్ కాల్ చేస్తాడు.
ఇంతటి తో డార్క్ ఎపిసోడ్ 8 ముగిసింది.
ఇంతటి తో అయిపోలేదు.
ఆర్య కి భాస్కర్ కాల్ చేసిన తరువాత ఏం జరిగింది? అలాగే ఆర్య విజయవాడ కి వెళ్ళేడా లేదా? అలాగే విజయవాడ లో చనిపోయిన రాజేష్ చావు కి అలాగే కిరణ్ చావు ఏమైనా సంబంధం ఉందా? లేదా?
అన్ని తెలుసుకోవాలి అన్ని అనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 9 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.
కొనసాగుతుంది.