Dark net episode 3 in Telugu Crime Stories by Abdul Sattar books and stories PDF | డార్క్ నెట్ ఎపిసోడ్ - 3

Featured Books
Categories
Share

డార్క్ నెట్ ఎపిసోడ్ - 3

అలా తరువాత కిరణ్ సాయి బాబా టెంపుల్ లో టెంకాయ కొడుతాడు. కిరణ్ కొట్టిన టెంకాయ చెడిపోయి ఉంటుంది. టెంకాయ చెడిపోవడం అంటే టెంకాయ కుళ్ళిపోయి టెంకాయ లో మొత్తం బూజు బూజు ఉంటుంది. అలా తరువాత చెడిపోయిన టెంకాయ రావడం తో కిరణ్ కొంచెం ఆలోచిస్తాడు. ఏం అవుతుందో అర్థం కావడం  లేదే ఇందాక ఏమో హారతి ఆరిపోయింది. ఇప్పుడు ఏమో  చెడిపోయిన టెంకాయ అని కిరణ్ ఆలోచిస్తాడు. అలా తరువాత  ఏముందిలే  ఇవన్నీ మామూలే లే అని కారు ఎక్కి  కీరను ఆఫీసుకు వెళ్తుండగా  కిరణ్ కి unknown నెంబర్ నుండి కాల్ వస్తుంది. కానీ అక్కడ ఏమో భాస్కర్ సార్ వస్తారు. అనే టెన్షన్ అలాగే ఆఫీస్ కి లేట్ గా వెళ్ళితే భాస్కర్ సార్ ఏం అనుకుంటారో అనే టెన్షన్ మరొక వైపు ఉంటుంది. దానితో ఆ unknown నెంబర్ కిరణ్ లిఫ్ట్ చెయ్యడు. అలాగే కొత్త కొత్త నంబర్స్ నుండి కిరణ్ కి కాల్స్ వస్తుంది ఉంటాయి. కిరణ్ ఒక చేత్తి తో డ్రైవ్ చేస్తూ మరొక చేత్తి తో ఆ unknown నంబర్స్ చూస్తూ ఉంటాడు. కానీ భాస్కర్ సార్ వచ్చి ఉంటారనే టెన్షన్ లో మొబైల్ పక్కన పెట్టేసి కార్ ని వేగంగా డ్రైవ్ చేస్తూ కిరణ్ అలా ఆఫీస్ కి చేరుకుంటాడు. అలా కిరణ్ 12.50 pm కాలా ఆఫీస్ కి వెళతాడు. అలా కిరణ్ కార్ దిగి త్వర్రగా కేబిన్ లోకి వెళ్లి కూర్చు ఉంటాడు. అలా కిరణ్ తర్వాత  సిస్టం ఆన్ చేస్తాడు. తర్వాత  కిరణ్ భాస్కర్ సార్ కి కాల్స్ చేస్తే భాస్కర్ సార్ కాల్ లిఫ్ట్ చేయడు. తర్వాత కిరణ్  ఎన్నిసార్లు  భాస్కర్ సార్ కి  కాల్స్ చేసిన  భాస్కర్ సార్ కాల్ లిఫ్ట్ చేయడు.

అలా తరువాత కిరణ్ ఆఫీస్ లో వర్క్ చేసే క్లర్క్ పేరు : రమేష్ 

 అలా కిరణ్ రమేష్ కి కాల్ చేస్తాడు.

( రమేష్ ) : చెప్పండి కిరణ్ సార్ టిఫిన్ ఏమైనా తేవాలా సార్ మీకు 

అని రమేష్ కిరణ్ ని అడుగుతాడు.

( కిరణ్ ) : టిఫిన్ ఏం వద్దు కానీ రమేష్ నువ్వు ముందు నా క్యాబిన్ దగరికి రా 

అని కిరణ్ రమేష్ ని పిలుస్తాడు.

ఆలా తరువాత రమేష్ కిరణ్ క్యాబిన్ దగ్గరికి వస్తాడు.

అలా కిరణ్ కి రమేష్ కి మధ్య సంభాషణ జరుగుతుంది.

( కిరణ్ ) : రమేష్  బాగా తలనొప్పిగా ఉంది. రమేష్ ఒక టీ తీసుకొని రా అని అడుగుతాడు. అలాగే రమేష్ నువ్వు ఏమైనా తిని  నువ్వు వచ్చేటప్పుడు నాకు టీ తీసుకొని రా  

అని కిరణ్ రమేష్ కి చెప్పుతాడు.

 అలా ఆ విధంగా  తరువాత రమేష్ కిరణ్ కి  టీ తీసుకొని  రావడానికి వెళ్తాడు. అలా రమేష్ కిరణ్ కి  టీ తీసుకొని వస్తాడు. కిరణ్ టీ తాగుతాడు. కిరణ్ టీ తాగిన  15 నిమిషాలకి  భాస్కర్ కిరణ్ కి కాల్ చేసాడు.

 కిరణ్ చాలా సంతోషంతో  భాస్కర్ చేసిన కాల్  కిరణ్ లిఫ్ట్ చేసాడు. అలా కిరణ్ భాస్కర్ తో  కిరణ్ ప్రాజెక్టు గురించి  బాగా బాగా వివరించి చెప్పుతాడు. తరువాత కిరణ్ ప్రాజెక్ట్ గురించి భాస్కర్ కి  వివరించే విధానం అలాగే పద్ధతి భాస్కర్ కి  చాలా బాగా నచ్చుతుంది. దీంతో కిరణ్ తో  ప్రాజెక్టు కలసి చెయ్యడానికి భాస్కర్ ఒప్పుకుంటాడు.

( భాస్కర్ ) : చూడు కిరణ్ నేను అయితే నిన్ను డైరెక్ట్ గా వచ్చి కలవలెను నాకు వేరే పని పడింది. లేదంటే నేను నిన్ను డైరెక్ట్ గా వచ్చి కలిసే వాడిని కానీ నాకు కొంచెం అర్జెంటు పని పడటం తో నేను బనగానపల్లె కి వెళుతున్న కిరణ్ కానీ నువ్వు నాకు ఈ ప్రాజెక్ట్ గురించి నాకు వివరించే విధానం పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. దానితో నేను ఈ ప్రాజెక్ట్ నీతో కలిసి చెయ్యడానికి ఒప్పుకుంటున్న 

కిరణ్ అని భాస్కర్ కిరణ్ తో చెప్పుతాడు.

( కిరణ్ ) : చాలా థాంక్స్ సార్ మీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ నన్ను నమ్మి ఇచ్చి నందుకు మీ నమ్మకాన్ని నేను ఓమ్ము చెయ్యను సార్ ఇది నా మీద ప్రామిస్ సార్ మీకు నచ్చేలాగే నే నేను మీకు ప్రాజెక్ట్ చేసి ఇస్తాను. సార్ కచ్చితం గా 

అని కిరణ్ భాస్కర్ తో చెప్పుతాడు.

( భాస్కర్ ) : సరే కిరణ్ nee మీద నాకు చాలా నమ్మకం ఉంది. కిరణ్ నువ్వు ఈ ప్రాజెక్ట్ చెయ్యగలుగుతావు. కిరణ్ కచ్చితం గా నేను కొంచెం వర్క్ లో ఉన్న కిరణ్ నీకు నేను మళ్ళీ తిరిగి కాల్ చేస్తాను. కిరణ్ అని చెప్పి భాస్కర్ కాల్ కట్ చేస్తాడు.

అలా కిరణ్ చాలా అంటే చాలా ఆనంద పడుతాడు. కిరణ్ కి భాస్కర్ సార్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ఫుల్ గా హ్యాపీ గా ఉంటాడు. కిరణ్ 

ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 3 ముగిసింది.

ఇంతటి అయిపోలేదు.

అసలు స్టోరీ ఇప్పుడే మొదలు అయింది. కిరణ్ కి భాస్కర్ సార్ ప్రాజెక్ట్ ఇచ్చిన తరువాత ఏం జరిగిందో తెలుకోవాలకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 4 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.

కొనసాగుతుంది.